టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు: ఎయిర్ ఇండియా లిమిటెడ్ రిక్రూట్‌మెంట్-2017
అభ్యర్థులు మెకానికల్/ఎలక్ట్రానిక్స్&కమ్యూనికేషనల్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్ తో పాటు పది సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
ఏఎంఈ, టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ఎయిర్ ఇండియా లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు జులై12,2017లోగా దరఖాస్తు చేసుకోవాలి.
ప్రభుత్వ సంస్థ పేరు: ఎయిర్ ఇండియా లిమిటెడ్
పోస్టు: ఏఎంఈ, టెక్నికల్ ఆఫీసర్
జాబ్ లొకేషన్: ఇండియా

బి1 ఏఎంఈ(ఏ&సి ట్రేడ్): 23ఖాళీలు
విద్యార్హత: అభ్యర్థులు మెకానికల్/ఎలక్ట్రానిక్స్&కమ్యూనికేషనల్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్ తో పాటు పది సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
పే స్కేల్: రూ.50,000/ఒక నెలకు
వయోపరిమితి: జులై1,2017నాటికి అభ్యర్థుల వయసు 45ఏళ్లు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు 5ఏళ్లు, ఓబీసీలకు 3ఏళ్లు వయసు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ఎయిర్ ఇండియా నిర్వహించే ఇంటర్వ్యూ, రాత పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులకు తుది గడువు: జులై12,2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/syD3zk


Click it and Unblock the Notifications