'కేబిన్ క్రూ' పోస్టులు: ఎయిర్ ఇండియా లిమిటెడ్ రిక్రూట్‌మెంట్-2017

అర్హత గల అభ్యర్థులు జులై 10,2017 నుంచి అగస్టు 01,2017లోపు దరఖాస్తు చేసుకోవాలి.

ప్రభుత్వ సంస్థ: ఎయిర్ ఇండియా లిమిటెడ్

పోస్టు పేరు: ట్రైనీ కేబిన్ క్రూ
లొకేషన్: ఇండియావ్యాప్తంగా
ఖాళీల సంఖ్య: 400

విద్యార్హత: అభ్యర్థులు ఏదేని గ్రాడ్యుయేషన్‌ లేదా డిప్లోమా ఇన్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ లేదా ట్రావెల్&టూరిజంలో తత్సమాన కోర్సు పూర్తి చేసి ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు ఉన్న కాలేజీల్లోనే కోర్సులు పూర్తి చేసి ఉండాలి.

Air India Limited released new notification on their official website

పేస్కేల్: రూ.15000/ఒక నెలకు
వయోపరిమితి: అగస్టు1,2017నాటికి 27సంవత్సరాల వయసు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూల ద్వారా
దరఖాస్తుల స్వీకరణ తేదీ: జులై 10,2017
దరఖాస్తుల ముగింపు తేదీ: అగస్టు 01,2017

మరిన్ని వివరాలకు: https://goo.gl/VHSwVa

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+