ఎయిరిండియాలో అసిస్టెంట్ సూపర్‌వైజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఎయిరిండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఎయిరిండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్టు సర్వీసెస్‌లో 170 అసిస్టెంట్ సూపర్‌వైజర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 28 సెప్టెంబర్ 2019.
సంస్థ పేరు: ఎయిరిండియా ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్
పోస్టు పేరు: అసిస్టెంట్ సూపర్‌వైజర్
పోస్టుల సంఖ్య: 170
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 28 సెప్టెంబర్ 2019
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీతో పాటు ఏదైనా కంప్యూటర్ కోర్సులో డిప్లొమా/సర్టిఫికేట్ లేదా బీసీఏ/బీఎస్సీ ఐటీ/ ఐటీలో డిగ్రీ లేదా ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా.

వయస్సు: 33 నుంచి 38 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ పరీక్ష
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు: రూ.500/-
ఇతరులు: రూ.1000/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 7 సెప్టెంబర్ 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 28 సెప్టెంబర్ 2019












Click it and Unblock the Notifications