438 సర్వీస్ ఏజెంట్ పోస్టులు: ఎయిర్ ఇండియా రిక్రూట్‌మెంట్-2016

Subscribe to Oneindia Telugu

సీనియర్ ర్యాంప్ సర్వీస్ ఏజెంట్ మరియు ర్యాంప్ సర్వీస్ ఏజెంట్ ఖాళీల భర్తీకై ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీస్ లిమిటెడ్(ఏఐఈఎస్ఎల్) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తుదారులు డిసెంబర్27,2016 నుంచి డిసెంబర్ 30,2016 మధ్యలో ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.

పోస్టు పేరు : సీనియర్ ర్యాంప్ సర్వీస్ ఏజెంట్ మరియు ర్యాంప్ సర్వీస్ ఏజెంట్
అర్హతం : జేసీఓ, ఎన్సీఓ లేదా సర్వీస్ లో తత్సమానమైన ర్యాంకు కలిగి ఉండాలి.
ఉద్యోగ ప్రాంతం : ఇండియా వ్యాప్తంగా
పే స్కేల్ : రూ.20,700/ఒక నెలకు

 Air India Recruitment 2016 Apply Online (438 Service Agents)

మొత్తం పోస్టులు : 438
నిర్ణీత వయసు : అభ్యర్థులు 28సంవత్సరాలకు తక్కువ ఉండరాదు.

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ద్వారా

దరఖాస్తు విధానం : నిర్దేశిత నమూనాలోని దరఖాస్తును పూర్తి చేసి ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు హాజరవ్వాలి.

గమనిక : భారతీయులే మాత్రమే ఈ పోస్టులకు అర్హులు

మరిన్ని వివరాలకు : https://goo.gl/xxCI9s

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Air India recruitment 2016-17 notification 438 service agent posts :- Air India engineering services limited (AIESL) invites application for the position of 438 senior ramp service agent and ramp service agent vacancies for Ex-servicemen vacancies. Applicants may appear walk in interview on 27th December 2016 to 30th December 2016.
Please Wait while comments are loading...