ఎయిరిండియాలో కమాండర్, పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఎయిర్‌ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది . ఈ నోటిఫికేషన్‌లో భాగంగా కమాండర్, సీనియర్ ట్రైనీ పైలట్ల పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు తమ వివరాలతో దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. పూర్తి చేసిన దరఖాస్తులను న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంకు పంపాల్సి ఉంటుంది.

సంస్థ పేరు : ఎయిర్‌లైన్ అలైడ్ సర్వీసెస్ లిమిటెడ్
మొత్తం పోస్టుల సంఖ్య : 67
పోస్టు పేరు : కమాండర్, సీనియర్ ట్రైనీ పైలట్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 13 నవంబరు 2019
విద్యార్హతలు: ఫిజిక్స్ మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్‌లో
వయస్సు :
పీ1 కమాండర్: 55 ఏళ్లు
సీనియర్ ట్రైనీ పైలట్: 53 ఏళ్లు
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.1000/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : ఫీజు మినహాయింపు
ఎంపిక విధానం: పర్సనల్ ఇంటర్వ్యూ
ముఖ్య తేదీలు
దరఖాస్తులకు చివరితేదీ : 13 నవంబర్ 2019
పూర్తి చేసిన దరఖాస్తులను సంబంధిత సర్టిఫికేట్ల జిరాక్స్ కాపీలతో ఈ కింది చిరునామాకు పంపాల్సి ఉంటుంది.
చిరునామా
Alliance Air (A Wholly owned subsidiary of Air India Limited)
Alliance Bhawan
Personnel Department
Domestic Terminal-1
I.G.I. Airport,
New Delhi-110037
మరిన్ని వివరాలకు
Link :http://bit.ly/2JbQ8lM












Click it and Unblock the Notifications