సెక్స్ బాంబ్ సన్నీ లియోన్, గూగుల్ సీఇవోల మీద ఎఫ్ఐఆర్
ముంబై: బాలీవుడ్ సెక్స్ బాంబ్ సన్నీ లియోన్ మీద మళ్లి కేసు నమోదు అయ్యింది. సన్నీ లియోన్ తోపాటు గూగుల్ సీఇవో, ఓ బాలివుడ్ మేగజిన్ మీద అజ్మీర్ నగర పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ తయారు చేసి విచారణ చేస్తున్నారు.
అరింజయ్ జైన్ అనే వ్యక్తి వీరి మీద కేసులు పెట్టారు. తాను ఓ బాలీవుడ్ మేగజిన్ కు చెందిన వెబ్ సైట్ ను ఫాలో అవుతుంటానని, అందులో సన్నీ లియోన్ అసభ్యకరమైన ఫోటోలు, క్లిప్పింగ్స్ పోస్ట్ చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇటీవలి కాలంలో ఆ మేగిజిన్ వెబ్ సైట్ మరీ దారుణంగా తయారు అయ్యిందని ఫిర్యాదులో తెలిపాడు. అసభ్యకరమైన ఫోటోలతో పాటు అందులోని సమాచారం అసభ్యకరంగానే ఉందని పోలీసులకు చెప్పాడు. పోలీసులు అరింజయ్ జైన్ నుండి లిఖితపూర్వకంగా ఫిర్యాదు స్వీకరించారు.

అసభ్యకరంగా ఉండే పుస్తకాలు విక్రయించడం, భారతీయ మహిళ ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఓ మహిళ పద్దతి లేకుండా నడుచుకునిందని, ఐటి సెక్షన్ ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. గతంలో సోషల్ మీడియాలో సన్నీలియోన్ బూతు సినిమాలు ఉన్నాయని పలువురు ఆరోపించారు.
మహారాష్ట్రలోని థానె నగరంలో అంజలీ పాలెన్ అనే మహిళ సన్నీ లియోన్ మీద కేసు పెట్టారు. పలు వెబ్ సైట్ లలో సన్నీ లియోన్ అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు, కథనాలు ఉన్నాయని, పిల్లల మీద ఆ ప్రభావం పడుతున్నదని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అంతే కాకుండా బాలీవుడ్ నటి సన్నీ లియోన్ సొంత వెబ్ సైట్ సన్నీ లియోన్ . కాం చూసి యువత చెడుదోవపడుతున్నదని ఆరోపణలు వచ్చాయి. థానె పోలీసులు సన్నీ లియోన్ మీద పలు సెక్షన్ ల కింద కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ తయారు చేశారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications