ఆర్టిఫిషియల్ లింబ్స్ మానుఫాక్చరింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఆర్టిఫిషియల్ లింబ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మేనేజర్, అకౌంటెంట్‌తో పాటు ఇతర పోస్టుల భర్తీకి సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 10, 2018లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
సంస్థ పేరు : ఆర్టిఫిషియల్ లింబ్స్ మానుఫాక్చురింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా
మొత్తం పోస్టుల సంఖ్య : 38
పోస్టు పేరు : మేనేజర్, అకౌంటెంట్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేది: 10 సెప్టెంబర్, 2018

విద్యార్హతలు
->మేనేజర్: ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంట్స్ నిర్వహించిన పరీక్షలో పాసై ఉండాలి
->అకౌంటెంట్ : కామర్స్‌లో డిగ్రీ
వయస్సు 1 జూలై, 2018 నాటికి
->మేనేజర్ : 46 ఏళ్లు
-> అకౌంటెంట్: 34 ఏళ్లు
వేతనం
->మేనేజరు : నెలకు రూ. 70000 - 200000/-
-> అకౌంటెంట్: నెలకు రూ. 18790 - 64130/-
అప్లికేషన్ ఫీజు
మేనేజర్: రూ.500/-
అకౌంట్: రూ. 250/-
ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు : ఫీజు నుంచి మినహాయింపు
ఎంపిక విధానం : రాతపరీక్ష, ఇంటర్వ్యూ
ముఖ్యతేదీలు
ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులకు చివరి తేదీ: 10 సెప్టెంబర్, 2018
మరిన్ని వివరాలకు
Link : https://goo.gl/EnCpYd












Click it and Unblock the Notifications