వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ బొగ్గు బ్లాక్స్ కేటాయింపులన్నీ అక్రమమే: సుప్రీం

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 1993 తర్వాత స్క్రీనింగ్ కమిటీ ఇచ్చిన బొగ్గు బ్లాక్స్ కేటాయింపులన్నీ అక్రమమేనని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. ఆ కేటాయింపులు పారదర్శకంగా, న్యాయంగా జరగలేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. బొగ్గు బ్లాక్స్ కేటాయింపులో అనుసరించిన నియమాలను తప్పు పట్టిది.

బొగ్గు కేటాయింపులన్నీ స్క్రీనింగ్ కమిటీ నిబంధనల మేరకు జరిగాయని, ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపులు అక్రమమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు బ్లాక్ కేటాయింపుల్లో మార్దదర్శక సూత్రాలను ఉల్లంఘించారని చెప్పింది.

All coal block allocations post 1993 illegal: Supreme Court

మొత్తం 218 బొగ్గు బ్లాక్ కేటాయింపులను రద్దు చేయాలా, వద్దా అనే విషయాన్ని నిర్ధారించడానికి మరింత విచారణ అవసరమని అంటూ బొగ్గు బ్లాక్ కేటాయింపుల అక్రమాలపై పరిణామాలను నిర్ణయించడానికి సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1వ తేదీన గడువుగా పెట్టింది.

జార్ఖండ్, చత్తీస్‌గడ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్రాల్లోని బొగ్గు గనులను ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టారు.

English summary

 The Supreme Court on Monday said the allocation of coal blocks carried out by the screening committee post 1993 were illegal as they were not fair and transparent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X