అమేజింగ్ బేబీ.. పుట్టీ పుట్టగానే డాక్టర్ చేయి పట్టుకుని ఏం చేసిందంటే... (వీడియో)

అమేజింగ్ న్యూ బోర్న్ బేబీ వీడియో ఒకటి ఆన్ లైన్ లో వైరల్ గా మారింది. ఆ పసిపాప పుట్టీ పుట్టగానే డాక్టర్ చేయి పట్టుకుని హాస్పిటల్ బెడ్ పై బుడి బుడి అడుగులేస్తోంది.

కొంతమంది పిల్లలు పుట్టుకతోనే కొన్ని అసాధారణ శక్తులు కలిగి ఉంటారు. అప్పుడే పుట్టిన పసిపాప ల్యాప్ టాప్ ఆన్ చేసి సందడి చేసిన యాడ్ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు తాజాగా మరో పాప ఇలాంటి అద్భుతాన్నే చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్ లో హల్ చల్ చేస్తోంది.

Amazing Baby.. After birth walking on hospital bed with the help of a doctor's hand

అమేజింగ్ న్యూ బోర్న్ బేబీ వీడియో ఒకటి ఆన్ లైన్ లో వైరల్ గా మారింది. ఆ పసిపాప పుట్టీ పుట్టగానే డాక్టర్ చేయి పట్టుకుని హాస్పిటల్ బెడ్ పై బుడి బుడి అడుగులేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోంది.

అయితే ఈ పాప ఎవరు? తల్లిదండ్రులు ఎవరు? ఎక్కడ.. ఏ ఆసుపత్రిలో జన్మించింది? ఈ వివరాలేవీ ప్రస్తుతానికి లేవు. ఉన్నదల్లా ఆ పసిపాప డాక్టర్ చేయి పట్టుకుని చకచకా నడుస్తున్న వీడియో మాత్రమే. మీరూ ఓ లుక్కేయండి!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+