షాక్: ఈ వీడియో చూశాక కూడా జల్లికట్టు వద్దంటారా ! (వీడియో)
జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలని, ఆవులు, ఎద్దులను తాము ఎంత ప్రేమగా చూసుకుంటామో అనే విషయాన్ని రుజువు చెయ్యడానికి తమిళ నటుడు విక్రమ్ ప్రభు తన ట్విట్టర్ లో ఒక వీడియోను షేర్ చేశారు.
చెన్నై: తాము ఆవులు, ఎద్దులను ఎంతగానో ప్రేమిస్తామని, కన్న బిడ్డల్లా చూసుకుంటామని, అలాంటి వాటికి తాము ఎందుకు హింసిస్తామని తమిళ ప్రజలు పెటా లాంటి జంతు హక్కుల సంఘాలను అడుగుతున్నారు.
జల్లికట్టు పోరాటం: రూ. కోటి ఇస్తా, డైరెక్టర్ లారెన్స్: విదేశీ కుట్ర
ఆవులు, ఎద్దులను తాము ఎంత ప్రేమగా చూసుకుంటామో అనే విషయాన్ని రుజువు చెయ్యడానికి తమిళ నటుడు విక్రమ్ ప్రభు తన ట్విట్టర్ లో ఒక వీడియోను షేర్ చేశారు. ఆ విడియోలో ఒక చిన్నపిల్లాడు ఎద్దుతో ఆటలు అడుకుంటూ ఉంటాడు.
కొమ్ములు అందకపోయినా కాళ్లెత్తి మరీ దాని కొమ్ములు పట్టుకుని కిందకు వంచి ఆడుకుని, దాని చెవులు నిమురుతూ ఉన్న విషయం స్పష్టంగా కనపడుతుంది. దానికి ఆ పిల్లాడు అటూ ఇటూ తిప్పినా కొమ్ములు తిరిగిన ఆ ఎద్దు ఆ బాలుడిని ఏమీ చెయ్యకుండా ఊరుకుంటుంది.
చెన్నైలో ఉద్రిక్త పరిస్థితి: స్టాలిన్ మద్దతు, తలపట్టున్న పన్నీర్ !
ఆ ఎద్దు సైతం పిల్లాడితో ఆడుకుంటున్నట్లే కనిపిస్తుంది. తమిళనాడులో పశువుల పెంపకం ఒక మంచి పద్దతి అని, ఆవులు, ఎద్దులతో తాము స్నేహపూర్వకంగా ఇలాగే ఉంటామని, అందువలన జల్లికట్టు సాంప్రదాయంలో భాగంగానే చూడాలని అంటున్నారు.
తాను చిన్నతనంలో తమ ఇంట్లో ఉండే పశువులన్నింటినీ పేర్లు పెట్టి పిలవడం తనకు ఇంకా గుర్తుందని నటుడు విక్రమ్ ప్రభు ట్వీట్టర్ లో పేర్కొన్నాడు. ఈ వీడియో చూస్తే తాము పశువుల పట్ల ఎలా ఉంటాము, అవి తమతో ఎలా ఉంటాయి అనే విషయం అందరికీ తెలుస్తుందని, దయచేసి జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలని విక్రమ్ ప్రభు ట్విట్టర్ లో మనవి చేశారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications