అమేజాన్ ప్రీ గ్రేట్ ఇండియన్ సేల్: 75శాతం వరకు తగ్గింపు, 10క్యాష్‌బ్యాక్
హైదరాబాద్: ఈ కామర్స్ దిగ్గజం అమేజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ద్వారా జనవరి 21-24 వరకు వివిధ ఉత్పత్తులపై భారీ సేవింగ్ ఆఫర్లను అందిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ ద్వారా చెల్లింపులు చేసి మరో 10శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. అమేజాన్ పే బ్యాలెన్స్ ద్వారా చేసే చెల్లింపులతో 10శాతం వరకు క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఆ ఆఫర్లను వివరాలను వెంటనే తెలుసుకోండి.
అమేజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ డిస్కౌంట్ ఔట్ లుక్(జనవరి 21-24 వరకు)
మొబైల్ అండ్ యాక్ససరీస్: 40కిపైగా బ్రాండ్ల ఉత్పత్తులపై కస్టమర్లు 40శాతం వరకు డిస్కౌంట్ ను పొందవచ్చు.

ఎలక్ట్రానిక్స్: టీవీలు, డీఎస్ఎల్ఆర్, ల్యాప్‌టాప్స్, రౌటర్లు, ఇతర ఉత్పత్తులపై 55శాతం వరకు డిస్కౌంట్. వెంటనే ఉత్పత్తులను ఎంచుకోండి.
హోం అండ్ కిచెన్ అప్లియన్సెస్: ఉత్పత్తులపై ఈఎంఐ, ఎక్చేంజ్ ఆఫర్లను అందిస్తోంది. 100కుపైగా బ్రాండ్ల ఉత్పత్తులపై ఈ ఆఫర్లను అందిస్తోంది. 90 కొత్త ఉత్పత్తులపైనా ఈ ఆఫర్ ఉంది.
హోం అండ్ డైనింగ్: 7మిలియన్లకుపైగా ఉత్పత్తులపై 75శాతం వరకు తగ్గింపు అందిస్తోంది. అమేజాన్ పే బ్యాలెన్స్ ద్వారా చెల్లించి 10శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు.
ఫ్యాషన్ అండ్ నిత్యావసరాలు: ఫ్యాషన్ అప్పెరల్స్‌పై 80శాతం వరకు తగ్గింపు. నిత్యావసరాలపై 40శాతం వరకు తగ్గింపు. పరిమిత ఆఫర్ కావడంతో వెంటనే తొందరపడి కొనుగోలు చేయండి.
బ్యాంక్ ఆఫర్: హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్/డెబిట్ కార్డులతో కొనుగోళ్లు చేసిన కస్టమర్లకు 10శాతం క్యాష్ బ్యాక్ అందిస్తోంది. మరిన్ని ఆఫర్ల కోసం అమేజాన్ సైట్‌ను సందర్శిస్తూ ఉండండి. జనవరి 20 మధ్యాహ్నం 12గంటల నుంచి షాపింగ్ ప్రారంభించొచ్చు. ఇక్కడ క్లిక్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి.
నేటి అమేజాన్ ప్రత్యేక ఆఫర్:
అమేజాన్ నుంచి స్మార్ట్ ఫోన్ల(2జీ)ను తగ్గింపు ధరలకే కొనుగోలు చేయండి. అసలు ధరపై 33శాతం తగ్గింపునకే అందజేయడం జరుగుతోంది. జియో రూ.198, రూ. 299 ప్లాన్లపై రూ.1500 వరకు క్యాష్ బ్యాక్ అందిజేస్తోంది. అమేజాన్ ప్రైమ్ మెంబర్లకు ఏడాది వారంటీ కూడా. ఇతర స్మార్టఫోన్ల ధరలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
మరింత పొందు చేయడం ఎలా?
వన్ఇండియా కూపన్స్ ప్లాట్ ఫాం ద్వారా మీరు ఆన్ లైన్ షాపింగ్‌లో మీ డబ్బును అత్యధికంగా పొదుపు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ చెల్లింపులు, ఆన్‌లైన్ కొనుగోళ్లు, ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ లాంటి వాటిని జరిపి మీరు భారీగా మీ సొమ్మును పొదుపు చేసుకోవచ్చు. మరిన్ని ఆఫర్లను తెలుసుకునేందుకు వన్ఇండియా కూపన్స్‌ను సందర్శించవచ్చు.


Click it and Unblock the Notifications