స్మార్ట్‌ఫోన్ వాపస్ చేస్తే 'అమెజాన్' డబ్బులు తిరిగివ్వదు

న్యూఢిల్లీ: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ఫోన్ కొనుగోలు చేసి, దానిని తిరిగి ఇస్తే ఇక నుంచి ఆ సంస్థ డబ్బులు తిరిగి చెల్లించదు. ఎవరైనా స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్‌ ఇండియా వెబ్‌సైట్‌లో కొనుగోలు చేశాక, అది నచ్చక వాపస్‌ చేస్తానంటే ఇక మీదట కుదరదు.

Amazon stops returns for smartphone purchases in India

రిటర్న్‌ పాలసీలో (తిరిగి ఇచ్చే విషయంలో) ఆ సంస్థ కొన్ని మార్పులు చేసింది. దీని ప్రకారం వస్తువు బాగా లేకుంటే, దెబ్బతింటే, మరో వస్తువు డెలివరీ అయితేనే డబ్బులు చెల్లిస్తామని పేర్కొంది. ఫిబ్రవరి 7 నుంచి ఇది అమలులోకి వచ్చింది.

పాత రిటర్న్‌ పాలసీ ప్రకారం 7 నుంచి 30 రోజులలోపు వస్తువు నచ్చకపోతే అమెజాన్‌ సొమ్ము వాపస్‌ చేసేది. ప్రస్తుత విధానంలో ఇది కుదరదు. రిటర్న్‌ పాలసీలో ఉన్న వస్తువుల వివరాలను ఆ సంస్థ ప్రత్యేక పేజీలో పొందుపరిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+