వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యోగి మరో సంచలనం: అంబేడ్కర్ వర్ధంతి సెలవు రద్దు

By Pratap
|
Google Oneindia TeluguNews

లక్నో: ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ వర్దంతి రోజు సెలవును రద్దు చేసింది.

దాంతో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రద్దు చేసిన సెలవుల సంఖ్య 16కు చేరుకుంది. అంబేడ్కర్ వర్ధంతిని బహుజన సమాజ్ పార్టీ (బిఎస్పీ) ప్రభుత్వం సెలవు దిగంగా ప్రకటించింది. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ప్రభుత్వం 2012లో అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేసింది. అయితే, తర్వాత ఎస్పీ అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేడ్కర్ జయంతిని సెలవు దినంగా ప్రకటించింది.

Ambedkar death anniversary: Yogi Adityanath govt cancels public holiday

యోగి ఆదిత్యనాథ్ రద్దు చేసిన సెలవులు

  • జననాయక్ కర్పూరి ఠాకూర్ర జయంతి - 4 జనవరి 2017
  • మహర్షి కశ్యప్, మహరాజ్ గుహ జయంతి - 5 ఏప్రిల్ 2017
  • చేటి చంద్ - 29 మార్చి 2017
  • హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ అజ్మేరి గరీబ క ఉర్స్ 6 రజబ్ - 14 ఏప్రిల్ 2017
  • చంద్రశేఖర్ జయంతి - 17 ఏప్రిల్ 2017
  • పరశురాం జయంతి - 28 ఏప్రిల 207
  • లోక్ నాయక్ మహారాణా ప్రతాప్ జయంతి - 9 మే 2017
  • జమాత్ - ఉల్ - విదా (రంజాన్ చివరి రోజు ) - 23 జూన్ 217
  • విశ్వకర్మ పూజ - 17 సెప్టెంబర్ 2017
  • మహారాజా అగ్రేసన్ జయంతి - 21 సెప్టెంబర్ 2017
  • మహర్షి వాల్మీకి జయంతి - 5 సెప్టెంబర్ 2017
  • ఛత్ పూజ - 26 అక్టోబర్ 2107
  • సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్, ఆచార్య నరేంద్ర దేవ్ జయంతి - 31 అక్టోబర్ 2017
  • ఈద్ - మిలాదున్నవి - 2 డిసెంబర్ 2107
  • చౌదరి చరణ్ సింగ్ జయంతి - 23 డిసెంబర్ 2017
English summary
Uttar Pradesh government has scrapped the public holiday marking the death anniversary of Architect of the Indian Constitution Dr. Bhimrao Ambedkar on December 6.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X