ఏఎండీలో ఉద్యోగాలు: సైంటిఫిక్ అసిస్టెంట్ టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేసుకోండి

సంస్థ పేరు: అటామిక్ మినెరల్స్ డైరెక్టొరేట్ ఫర్ ఎక్స్‌ప్లొరేషన్ అండ్ రీసెర్చ్

అటామిక్ మినిరల్స్ డైరెక్టొరేట్ ఫర్ ఎక్స్‌ప్లొరేషన్ అండ్ రీసెర్చ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్, డ్రైవర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 10 జనవరి 2020.

పోస్టు పేరు: సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్, డ్రైవర్
పోస్టుల సంఖ్య: 78
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 10-01-2020

విద్యార్హతలు: 10వ తరగతి, డిగ్రీ, డిప్లొమా, బీఎస్సీ, ఎంబీబీఎస్

AMD recruitment 2020:Apply for 78 Technician and Various Post

వయస్సు: 25-35

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్ టెస్టు, డ్రైవింగ్ టెస్టు మరియు ఇంటర్వ్యూ

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు
సైంటిఫిక్ ఆఫీసర్: రూ.250/-
సైంటిఫిక్ అసిస్టెంట్: రూ. 150/-
టెక్నాషియన్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్, డ్రైవర్ రూ: 100/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 21-12-2019

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 10-01-2020

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+