లా విద్యార్థిని కేసులో షాక్: మేకలతో నిందితుడి సెక్స్

కొచ్చి: న్యాయ శాస్త్ర విద్యార్థిని జిషా రేప్, హత్య కేసులోని నిందితుడు అమీరుల్ ఇస్లామ్ గురించి దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగు చూసింది. మేకలతో అతను లైంగిక క్రీడకు పాల్పడేవాడని, ఆ తర్వాత వాటిని చంపేవాడని తెలుస్తోంది. నిందితుడిని విచారించే క్రమంలో ఈ షాకింగ్ విషయం తెలిసింది.

లైంగిక క్రీడకు తాను వాడిన పశువుల ప్రైవేట్ పార్ట్స్‌ను కొన్ని సందర్భాల్లో తొలగించేవాడని తెలిసింది. అతని లైంగిక అసహజ ప్రవర్తనకు సంబంధించిన వీడియో పోలీసులకు లభించింది. ఈ ఏడాది ప్రారంభంలో అతను పెరంబవూరులోని ఓ కుటుంబానికి చెందిన మేకతో లైంగిక క్రీడ సాగించిన వీడియో పోలీసులకు దొరికింది.

మరో వలస కూలీ దాన్ని తన మొబైల్ ద్వారా వీడియో తీశాడు. నిందితుడిని గుర్తించడానికి అతను ఆ వీడియోను పోలీసులకు ఇచ్చాడు. ఆ మేక ప్రైవేట్ పార్ట్స్‌ను నిందితుడు కోసేశాడు. నిందితుడు చాలా బలవంతుడని, నిర్మాణ పనుల్లో శ్రమశక్తి చేసేవాడని దర్యాప్తు అధికారులు అంటున్నారు.

Ameerul involved in bestiality with goats, killed them

ఖాళీ సమయంలో అతను తన మొబైల్‌లో అశ్లీల చిత్రాలు చూసేవాడని పోలీసులు చెప్పారు. రెండో వ్యక్తి కూడా అటువంటి లైంగిక అసహజ ప్రవర్తనకు పాల్పడి ఉండవచ్చునని, ఇతను వీడియో తీయడంతో ఇరువురి మధ్య విభేదాలు పొడసూపి ఉండవచ్చునని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.

వీడియోకు సంబంధించిన వార్తలు బయటకు రావడంతో స్థానికులు తమ పశువులకు పశు వైద్యుల చేత పరీక్షలు చేయిస్తున్నారు. నిందితుడు వాడిన మేకను త్రిషూరులోని పశు వైద్యశాలకు పరీక్షల నిమిత్తం తీసుకుని వెళ్లినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+