కూతురు ర్యాంప్ వాక్ , తండ్రి ఈలలు
ఓ మంచి పని కోసం కూతురు ర్యాంప్ వాక్ చేస్తుంటే తండ్రి సంతోషంతో ఈలలు వేశారు.ఇది ముంబయి ప్యాషన్ లో జరిగింది. కాగా ఈలలు వేసిందది ఎవరో కాదు , బాలివుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ , ఆయన కుమార్తే శ్వేత ఓ ఫ్యాషన్ షోలో జరిగింది.

ఇటివల ముంబయిలో క్యాన్సర్ రోగుల కోసం విరాళాలు సేకరించేందుకు ఓ ఫ్యాషన్ షోను ఏర్పాటు చేశారు. ఈ షోలో శ్వేత ,అబూ సందీప్ ఖోస్లో డిజైన్ చేసిన డ్రెస్ లో ర్యాంప్ వాక్ చేశారు. అయితే శ్వేత ర్యాంప్ వాక్ చేస్తున్నప్పుడు అడియన్స్ మధ్యలో కూర్చున్న అమితాబ్ బచ్చన్ తన ఫోన్ లో వీడియో తీస్తూ ఈలలు వేశారు. అలా కుమార్తే ర్యాంప్ వాక్ చేస్తున్నప్పుడు అమితాబ్ ఈలలు వేసి ముసిరిపోవడం అక్కడున్నవారిని ఆకట్టుకుంది. కాగా శ్వేత ర్యాంప్ వాక్ చేస్తున్న ఫోటోను అమితాబ్ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ...కుమార్తేలు ఎప్పుడు మంచివారే, శ్వేతా...మొన్ననే నీకు నడక నేర్పినట్టు అనిపిస్తోంది.ఈ రోజు నువ్వే నడిచేస్తున్నావ్ , రోజులు ఎలా గడిచిపోతున్నాయో తెలియడం లేదంటూ పేర్కోన్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications