బెదిరించినా..!: జయలలితకు షాక్, కంటతడి (పిక్చర్స్)

బెంగళూరు/చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు కర్నాటక హైకోర్టు మంగళవారం బెయిల్ నిరాకరించిన విషయం తెలిసిందే.

అంతకుముందు జయలలితకు బెయిల్ రావాలని అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తలు పెద్ద ఎత్తున పూజలు, ప్రార్థనలు చేశారు.

కానీ, హైకోర్టు జయలలితకు బెయిల్ నిరాకరించింది. దీంతో జయలలిత కుప్పకూలిపోయారు. ఆమె అభిమానులు తల్లడిల్లిపోయారు. కన్నీరుమున్నీరు అయ్యారు.

జయలలిత

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు బెయిల్ నిరాకరించడంపై బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు. ఆశ్చర్యపడాల్సిందేమీ లేదన్నారు.

జయలలిత

తమ పార్టీ అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను జైలు నుండి విడుదల కావాలని కోరుకుంటూ బెయిల్ విచారణకు ముందు ర్యాలీ తీస్తున్న దృశ్యం.

జయలలిత

జయలలిత

తమ పార్టీ అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జైలు నుండి విడుదల కావాలని కోరుకుంటూ బెయిల్ విచారణకు ముందు పూజలు, యాగం చేస్తున్న అభిమానులు.

జయలలిత

తమ పార్టీ అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను జైలు నుండి విడుదల కావాలని కోరుకుంటూ బెయిల్ విచారణకు ముందు ర్యాలీలు, తదితర దృశ్యాలు.

జయలలిత

తమ పార్టీ అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను జైలు నుండి విడుదల చేయకుంటే... అంటూ చెన్నైలో అన్నాడీఎంకేకు చెందిన వారు పెట్టిన ఓ పోస్టర్ దృశ్యం.

జయలలిత

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు బెయిల్ నిరాకరించడంతో గుండెలు బాదుకుంటున్న అభిమానులు, కార్యకర్తలు.

జయలలిత

తమ పార్టీ అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను జైలు నుండి విడుదల చేయకుంటే... అంటూ చెన్నైలో అన్నాడీఎంకేకు చెందిన వారు పెట్టిన ఓ పోస్టర్ దృశ్యం.

జయలలిత

తమ పార్టీ అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు బెయిల్ రావాలని కోరుకుంటూ అన్నాడీఎంకే కార్యకర్తలు పూజలు చేశారు. అన్నదానం చేశారు.

జయలలిత

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత బెయిల్ నిరాకరించిన విషయం తెలిసిందే. జయలలితకు చెందిన పోయెస్ గార్డెన్‌లో హైసెక్యూరిటీ.

జయలలిత

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు బెయిల్ రావాలని కోరుకుంటూ మధురైలో అభిమానులు పెట్టిన పోస్టర్.

జయలలిత

తమ పార్టీ అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను జైలు నుండి విడుదల కావాలని కోరుకుంటూ బెయిల్ విచారణకు ముందు ర్యాలీలు, తదితర దృశ్యాలు.

జయలలిత

తమ పార్టీ అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు బెయిల్ నిరాకరించడంతో అభిమానులు కన్నీరుమున్నీరు అవుతున్న దృశ్యం.

జయలలిత

తమ పార్టీ అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు బెయిల్ నిరాకరించడంతో అభిమానులు కన్నీరుమున్నీరు అవుతున్న దృశ్యం.

జయలలిత

జయలలిత

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు బెయిల్ రావాలని కోరుకుంటూ బెంగళూరు జైలు సమీపంలో పూజలు చేసిన దృశ్యం.

 జయలలిత

జయలలిత

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు బెయిల్ రావాలని కోరుకుంటూ జయ పోస్టర్లతో ఆందోళన చేసిన దృశ్యం.

 జయలలిత

జయలలిత

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు బెయిల్ రావాలని కోరుకుంటూ అభిమానుల సర్వమత ప్రార్థనల దృశ్యం.

 జయలలిత

జయలలిత

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు బెయిల్ రావాలని కోరుకుంటూ గుడిలో పూజలు చేస్తున్న దృశ్యం.

 జయలలిత

జయలలిత

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు బెయిల్ రావాలని కోరుకుంటూ భారీ ర్యాలీ తీస్తున్న అభిమానుల దృశ్యం.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు బెయిల్ రావాలని కోరుకుంటూ భారీ ర్యాలీ తీసిన న్యాయవాదుల దృశ్యం.

 జయలలిత

జయలలిత

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు బెయిల్ నిరాకరించడంతో కన్నీరుమున్నీరు అవుతున్న అభిమానుల దృశ్యం.

 జయలలిత

జయలలిత

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు బెయిల్ రావాలని కోరుకుంటూ అభిమానుల ఆందోళన దృశ్యం.

అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు కర్నాటక హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో ఆ పార్టీ కార్యకర్తలు కన్నీరుమున్నీరు అవుతున్న దృశ్యం.

జయలలిత

జయలలిత

అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు కర్నాటక హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో ఆ పార్టీ కార్యకర్తలు కన్నీరుమున్నీరవుతున్నారు. సొమ్మసిల్లి పడిపోయిన ఓ అభిమాని. ఆమెను ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+