ఆలీఘర్ ముస్లిం యూనివర్సిటిలో యోగా డే ఉత్సవాలు... మహిళలకు ప్రత్యేక శిక్షణ
ప్రపంచ యోగా డే ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఉత్తరప్రదేశ్లోని ఆలీఘర్ ముస్లీం యూనివర్సీటి సిద్దమైందది..జూన్ 21 నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా వారం రోజుల పాటు కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు ఏఎమ్యూ రిజిస్టార్ అబ్దుల్ హమీద్ ప్రకటించారు. కాగా నాలుగు రోజుల పాటు ప్రత్యేకంగా మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు.
జూన్ 21న నిర్వహిస్తున్న యోగా డే ఉత్సవాలను 2015 నుండి ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.అయితే ఈ ఉత్సవాలను తాము గమనిస్తున్నామని, ఈ సంవత్సరం యూనివర్సిటీలో కూడ యోగా డే ఉత్సవాలను వారం రోజుల పాటు నిర్వహిస్తామని రిజిస్టార్ తెలిపారు. కాగా వీటిని శనివారం నుండి ప్రారంభించనున్నట్టు చెప్పారు. ఈ సంధర్భంగా యూనివర్సిటిలో ఎలాంటీ కార్యక్రమాలు నిర్వహించడం లేదంటూ మీడియాలో వస్తున్న వార్తలను యూనివర్సిటి అధికారులు కొట్టిపారేశారు.

కాగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు యోగా డేను జరుపుకుంటున్నాయి.ఈనేపథ్యంలోనే ఒక్క యూఎస్లోనే ఇప్పటివరకు మూడువేలకు పైగా యెగాడేలో పాల్గోనేందుకు రిజిస్టర్ చేసుకున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications