సూపర్ సిస్టర్స్, భలే బ్రదర్స్, అక్రమ సంబందంతో అర్దరాత్రి ఏం జరిగిందంటే, కత్తితో!
బెంగళూరు/గంగావతి: అన్నదమ్ములు చిన్నప్పటి నుంచి కలసిమెలసి జీవించారు. అన్నదమ్ములకంటే (brother) వీరు ఫ్రెండ్స్ లాగే జీవించారు. వేర్వేరు ఇళ్లల్లో వివాహాలు చేసుకుంటే ఇంటికి వచ్చే భార్యల కారణంగా విడిపోయే అవకాశం ఉంటుందనే భయంతో ఇద్దరు సొంత అక్కాచెల్లిని (sister) పెళ్లి చేసుకున్నారు. ఒకే ఇంటిలో నివాసం ఉంటున్న అన్నదమ్ముల మద్య అక్రమ సంబంధం విషయంలో గొడవలు జరిగాయి. తరువాత అన్న అతని సొంత తమ్ముడిని దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది.
కర్ణాటకలోని గంగావతిలోని హెచ్ఆర్ఎస్ కాలనీలో హుస్సేన్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. హుస్సేన్ కు మౌలా హుస్సేన్ అలియాస్ మౌలా (30) అనే తమ్ముడు ఉన్నాడు. హుస్సేన్. మౌలా చిన్నప్పటి నుంచి సొంత అన్నదమ్ములు (brother)అయినా ఫ్రెండ్స్ లా కలసిమెలసి తిరుగుతున్నారు. సినిమాలు, షికార్లు, మందు పార్టీలకు అన్నదమ్ములు (friends) కలిసి వెళ్లి స్నేహితులతో ఎంజాయ్ చేస్తున్నారు.

ఒకే ఇంటిలోని సొంత అక్కాచెల్లిని హుస్సేన్ (brother)మౌలా పెళ్లి చేసుకున్నారు. అన్నదమ్ములు హుస్సేన్, మౌలాను పెళ్లి చేసుకున్న అక్కాచెల్లి సంతోషంగా కాపురం చేసి ఒకే ఇంటిలో జీవిస్తున్నారు. వ్యాపారం చేస్తున్న హుస్సేన్ (brother)ఎక్కువగా బయట తిరుగుతున్నాడు. గంగావతిలోనే షాపు పెట్టుకున్న మౌలా అక్కడే వ్యాపారం చేస్తూ ప్రతిరోజు ఇంటికి వెలుతున్నాడు.
అన్న హుస్సేన్ భార్యతో ఎక్కువ చనువు పెంచుకున్న మౌలా ఆమెతో (sister in law) అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిసింది. ఒకే ఇంటిలోనే నివాసం ఉంటున్నందు వలన ఈ విషయం అంత త్వరగా బయటకురాలేదని తెలిసింది. తమ్ముడు మౌలా తన భార్యతో (sister in law)అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అతని అన్న హుస్సేన్ అంత త్వరగా గుర్తించలేకపోయాడని తెలిసింది.
కొంతకాలం క్రితం హుస్సేన్ కు తన భార్యతో (sister in law) తన తమ్ముడు మౌలా అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిసింది, ఈ విషయంలో రగిలిపోయిన హుస్సేన్ నువ్వు పద్దతి మార్చుకోవాలని తమ్ముడు మౌలాకు, అతని భార్యకు వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఒకే ఇంటిలో ఉండే వదిన (sister in law)మోజులో పడియిన మౌలా అతని పద్దతి మార్చుకోలేదని తెలిసింది.
ఇదే విషయంలో అన్నదమ్ముల (brother) మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. పెద్దలు రాజీ చేసినా అక్రమ సంబంధం పెట్టుకున్న వదిన (sister in law), మరిది మాత్రం వారి పద్దతి మార్చుకోలేదని తెలిసింది. అయితే అక్రమ సంబంధం వలన అన్నదమ్ముల (sister in law)జీవితాలు నాశనం అవుతాయని కుటుంబ సభ్యులతో పాటు వాళ్ల బంధువులు ఎవ్వరూ ఊహించలేకపోయారు.
రాత్రి హుస్సేన్ కత్తి తీసుకుని గాఢంగా నిద్రపోతున్న అతని తమ్ముడు (brother) మౌలా గోంతు కోసి దారుణంగా హత్య చేశాడు. పదునైన కత్తితో గొంతు కోసేయడంతో మౌలా ప్రాణాలు సంఘటనా స్థలంలోనే పోయాయి. తమ్ముడు మౌలాను (brother)చంపేసిన హుస్సేన్ తరువాత నేరుగా వెళ్లి గంగావతి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. హుస్సేన్ ను విచారణ చేస్తున్నామని. కేసు విచారణలో ఉందని గంగావతి పోలీసులు తెలిపారు












Click it and Unblock the Notifications