అమ్మాయికి లిఫ్టు ఇచ్చి.... కారులోనే అత్యాచారం...పట్టించిన ఇయర్ ఫోన్స్...
అత్యాచార నిందితున్ని ఇయర్‌ఫోన్స్ పట్టించాయి.తనది కాని కారులో ఓ అమ్మాయికి లిఫ్టు ఇచ్చిన యువకుడు అనుహ్యంగా ఆమేపై అత్యచారానికి పాల్పడ్డాడు.అనంతరం విషయం రచ్చకెక్కడంతో పారీపోయి స్వదేశానికి తిరిగి వచ్చాడు. అయితే అత్యాచారం జరిగిన కారును గుర్తించిన పోలీసులు కారు నిందితునిది కాకపోవడంతో అందులో ఉన్న ఇయర్ ఫోన్స్ ద్వార డిఎన్ఏ పరీక్షతో పట్టుపడ్డాడు అత్యచార నిందితుడు.
ఇంగ్లాండ్‌లోని సఫోల్క్ ప్రాంతంలో చలిలో నిల్చున్న ఓ యువతికి లిఫ్టు ఇస్తానని ఇండియాకు చెందిన అజయ్ రానా అనే వ్యక్తి కారులో ఎక్కించుకున్నాడు. ఓ వైపు వర్షం వస్తున్న నేపథ్యంలోనే అశ్రయం కోరి వచ్చిన యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే అత్యచార యత్నం చేస్తున్న నేపథ్యంలో యువతి కారుదిగి పారిపోయింది. అనంతరం పోలీసులను ఆశ్రయించింది.

అయితే అత్యాచారం చేసిన అనంతరం అజయ్ రానా భయంతో ఇండియాకు తిరిగి వచ్చాడు.దీంతో పోలీసులు చాల రోజుల పాటు వెతికిన అజయ్ అడ్రస్ మాత్రం కనుక్కోలేక పోయారు. సుమారు సంవత్సరం పాటు అజయ్ పోలీసుల నుండి తప్పించుకోల్గిగాడు. అయితే అత్యాచారం జరిగిన తర్వాత పోలీసులు కారును మాత్రం కనుక్కోగలిగారు. దీంతో ఆ కారులో ఉన్న ఇయర్ ఫోన్‌ను డీఎన్ఏ టెస్ట్ కోసం ల్యాబ్‌కు పంపారు. దీంతో డీఎన్ఏ మ్యాచ్ కావడంతో అజయ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ కోసం కోర్టులో హజరు పరిచారు. లండన్ కోర్టు అజయ్‌కు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications