• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆన్ లైన్ డేటింగ్, టెక్కీని మెంటల్ ఆసుపత్రిలో చేర్చింది, జీవితం నాశనం, అంతే!

|

బెంగళూరు: ప్రతినిత్యం మొబైల్ అఫ్లికేషన్స్ లో ఏదో ఒక ఆప్ డౌన్ లోడ్ చేసుకుని గేమ్స్ ఆడుతుంటారు. అయితే ఆన్ లైన్ డేటింగ్ ఆప్ డౌన్ లోడ్ చేసుకున్న ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీరు (టెక్కీ) తన జీవితాన్ని నాశనం చేసుకుని ఇప్పుడు బెంగళూరులోని నిమ్హాన్స్ ఆసుపత్రి ( మెంటల్ ఆసుపత్రి)లో చికిత్స పొందుతున్నాడు.

అమెజాన్ డెలివరి బాయ్ అత్యాచారయత్నం కేసులో ట్విస్ట్: యువతి రివర్స్, అంతే !

టిక్ టాక్, పబ్బి తదితర అప్లికేషన్స్ యువతీ యువకుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని మనం సాలాసార్లు చూశాం. ఇప్పుడు ఆన్ లైన్ డేటింగ్ కూడా యువతీ యువకులను సర్వనాశనం చేస్తోందని మరోసారి వెలుగు చూసింది.

An Online Dating App That Has Taken Techie To Nimhans in Bengaluru

బెంగళూరులోని 25 ఏళ్ల టెక్కి మొబైల్ లో డేటింగ్ ఆప్ డౌన్ లోడ్ చేసుకుని ఒక్కొక్కరితో ఆన్ లైన్ డేటింగ్ చేశాడు. ఆ టెక్కీకి ఆన్ లైన్ డేటింగ్ చివరికి వ్యసనంగా మారిపోయింది. ప్రతిరోజూ ఎవరితో ఒకరితో ఆన్ లైన్ డేటింగ్ చేసిన టెక్కీ వ్యక్తిగత జీవితం తప్పుదోవ పట్టింది.

కాలేజ్ అమ్మాయిలకు సెక్స్ పాఠాలు, కోర్టులో కుప్పకూలిన ప్రొఫెసర్ నిర్మలా దేవి !

రోజూ ఎక్కువ సమయం ఆ టెక్కీ మొబైల్ లో ఆన్ లైన్ డేటింగ్ లోనే జీవితం గడిపేశాడు. మొబైల్ లో అనేక ఆన్ లైన్ డేటింగ్ యాప్ లు డౌన్ లోడ్ చేసుకున్నా ఎవ్వరూ అతనికి దగ్గర కాలేకపోయారు. ప్రతిరోజూ ఎవరితో ఒకరితో ఆన్ లైన్ డేటింగ్ చేసిన ఆ టెక్కీ చివరికి మొబైల్ నంబర్లు, యాప్ లు డిలీట్ చేశాడు.

అయితే మళ్లీ ఆన్ లైన్ డేటింగ్ యాప్ లు డౌన్ లోడ్ చేసుకున్నాడు. టెక్కీ జీవితం నాశనం అవుతున్న విషయం గుర్తించి అతని కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారని నిమ్హాన్స్ వైద్యుడు డాక్టర్ శర్మా తెలిపారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
An Online Dating App That Has Taken Techie To Nimhans. online dating apps approached the tech de-addiction clinic at National Institute of Mental Health and Neurosciences (Nimhans) claiming he can’t stick to a single relationship due to excessive dating.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more