వాడి తమ్ముడా ఏందీ, ఆనంద్ మహీంద్రా ట్వీట్.. వైరల్
బ్రాండ్ అంటే బ్రాండే.. అలా మన్నికగా ఉంటాయి. ధర ఎక్కువగానే ఉంటుంది. చాలా మంది డ్రెస్సెస్, యాక్సెసరీస్ బ్రాండ్ ఉండాలని చూస్తారు. ఇంట్లో వాడే వస్తువులు కూడా అలాగే అనుకుంటారు. ఇక విషయానికి వస్తే ఆడిడాస్ షూ అంటే మనకు తెలుసు.. అదీ బ్రాండ్.. దానికి అచ్చు అలాగే మరొ బ్రాండ్ తీసుకొచ్చారు. మరీ దానిని మీరు చూడండి.

ఫన్నీ ట్వీట్
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర అప్పుడప్పుడు ఫన్నీ ట్వీట్లు కూడా చేస్తుంటారు. నకిలీ బ్రాండ్ల గురించి తాజాగా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ స్పోర్ట్స్ బ్రాండ్ అడిడాస్ నకిలీ బ్రాండ్‌కు సంబంధించిన ఫొటోను షేర్ చేసి, తనదైనశైలిలో కామెంట్ చేశారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఫొటోలో ఉన్న షూని చూడగానే అచ్చం అడిడాస్ సంస్థదే అన్నట్లు ఉంది. సంస్థ లోగోతో సహా అలానే ఉంది.
తమ్ముడు ఉన్నాడా..?
పేరును గమనిస్తే అసలు విషయం తెలిసింది. అడిడాస్ స్థానంలో అజిత్‌దాస్ అని ఉంది. ఈ ఫొటోను ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. ఈ లాజిక్ సరైందే అనిపిస్తోంది. ఆదికి అజిత్ అనే సోదరుడు ఉన్నాడేమో అనిపిస్తోంది. వసుధైక కుటుంబం? అని ఫన్నీ క్యాప్షన్ జోడించారు. ఈ ట్వీట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

ఫేక్
అవును ఇలాంటి బ్రాండ్లకు సంబంధించి చాలా ఫేక్ వస్తుంటాయి. సో జనం కొనే సమయంలో తగిన జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంది. చాలా కంపెనీలకు సంబంధించి కొన్ని సందర్భాల్లో సేమ్ ఉంటాయి. అంటే panasonic ఇదీ ఒరిజినల్ కంపెనీ.. కానీ కొందరు panasonik అని రాసి విక్రయిస్తూ ఉంటారు. సో కొనుగోలు చేసే సమయంలో కేర్ ఫుల్‌గా ఉండాలి. ఒకవేళ తెలిసి.. తక్కువ ధరకు కొనుగోలు చేస్తే నో ప్రాబ్లం
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications