అన్నా హజారేని చంపేస్తాం, బెదిరింపు లేఖ
ముంబై: ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేని చంపేస్తామని గుర్తు తెలియన వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, అప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు దూరంగా ఉండాలని అన్నా హజారేని హెచ్చరించారు.
అరవింద్ కేజ్రీవాల్ కు దూరంగా వెళ్లకుంటే నిన్ను హత్య చేస్తామని బెదిరింపు లేఖ పంపించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ నెల 7వ తేదిన పూర్తి ఆంగ్లంలో లేఖ వ్రాశారని పోలీసు అధికారులు పీటీఐ వార్త సంస్థకు తెలిపారు.

బ్లాక్ మ్యాజిక్ (చేతబడి)కి వ్యతిరేకంగా పోరాటం చేసిన ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు నరేంద్ర దబోల్కర్ కు పట్టిన గతే నీకు పడుతుందని అన్నా హజారేని హెచ్చరించారని పోలీసు అధికారులు వివరించారు. అంతే కాకుండా నిందితులు లేఖలో కొన్ని షరతులు విధించారు.
మహారాష్ట్రలోని నీ సోంత గ్రామం అయిన రాలే గాం సిద్ధి లో నుండి కాలు బయట పెట్టరాదని అన్నా హజారేని బెదిరించారు. ఈ లేఖ అందుకున్న పోలీసులు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని కేసు నమోదు చేశారు. లేఖ వ్రాసిన నిందితుల కోసం మహారాష్ట్ర పోలీసులు గాలిస్తున్నారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications