హర్యానాలో మరో రేప్: ఇంట్లోకి వెళ్లి యువతిపై గ్యాంగ్‌రేప్
ఫతేబాద్: హర్యానాలో మరో అత్యాచార సంఘటన చోటు చేసుకుంది. మహిళలపై అత్యాచారాలు పెరుగుతూ పరిస్థితి చేయి దాటిపోతున్న స్థితిలో మరో అత్యాచారం కేసు తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.
ఫతేబాదులని భూటాన్ గ్రామంలో 20 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై ఇద్దరు వ్యక్తులు బుధవారం అత్యాచారం చేశారు. ఇంట్లో తనపై ఇద్దరు సామూహిక అత్యాచారం చేశారని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను ఆస్పత్రికి పంపించారు.

నిందితులను సాధ్యమైనంత త్వరగా అరెస్టు చేస్తాని, నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని ఫతేబాదు మహిళా పోలీసు స్టేషన్ అధికారి బిమలా దేవి చెప్పారు.
Recommended Video

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అత్యాచారాలు, హత్యలు జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్ ముగ్గురు ఐజి స్థాయి అధికారులను, ఓ ఎస్‌హెచ్ఓను బదిలీ చేశారు.
ఇటువంటి సంఘటనలు దురదృష్టకరమని, కఠిన చర్యలు తీసుకుంటామని, లొసుగులను సరి చేస్తామని, పోలీసు పాలనాయంత్రాంగంలో మార్పులు చేశామని, కొంత మంది అధికారులను బదిలీ చేశామని ముఖ్యమంత్రి చెప్పారు
మహిళల రక్షణకు తాము పలు చర్యలు తీసుకున్నామని, డయల్ 100 ప్రాజెక్టును ప్రారంభించామని, ప్రమాదంలో ఉన్న మహిళలు సంప్రదించడానికి 1090 ప్రాజెక్టును ప్రారంభిస్తున్నామని ఆయన చెప్పారు. ఆ విధమైన కేసుల పరిష్కారం త్వరగా జరిగేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తామన అన్నారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications