అందుకోసమేనట!: డబుల్ హ్యాపీ అనుష్కతో కోహ్లీకి కిక్
న్యూఢిల్లీ: బాలీవుడ్ భామ అనుష్క శర్మకు డబుల్ హ్యాపీ! ప్రస్తుతం పీకే సినిమా విజయంతో ఆమె సంతోషంతో ఉన్నారు. అదే సమయంలో బీసీసీఐ కూడా తన బాయ్ ఫ్రెండ్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ వద్దకు వెళ్లేందుకు అనుమతించడంతో ఆమె ఎగిరి గంతేస్తున్నారంటున్నారు.
అనుష్క శర్మ పీకే విజయంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. మరోవైపు, తొలి టెస్టులో రెండు వరుస ఇన్నింగ్సులలో సెంచరీలు చేశాడు. రెండో టెస్టులో మాత్రం ఆశించిన మేరకు ఆడలేకపోయాడు. దీనికి తోడు శిఖర్ ధావన్‌తో డ్రెస్సింగ్ రూంలో గొడవ జరిగినట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో, కోహ్లీ కొంత అప్‌సెట్ అయి ఉంటారని అంటున్నారు.

ఈ నేపథ్యంలో ప్రియురాళ్లను కూడా బీసీసీఐ అనుమతించడం ద్వారా అనుష్క శర్మ ఆస్ట్రేలియాకు వెళ్తోంది. ఇది కోహ్లీకి ఉత్సాహాన్నిచ్చేదేననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
పీకే సినిమా విజయోత్సవాన్ని, తన బాయ్ ఫ్రెండ్ అప్ సెట్ తొలగించేందుకు, కొత్త ఏడాది వేడుకలు కలిసి జరుపుకునేందుకు అనుష్క శర్మ.. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ వద్దకు వెళ్తోందని అంటున్నారు. ముఖ్యంగా న్యూ ఇయర్ వేడుకలను కోహ్లీతో జరుపుకోవాలని నిశ్చయించుకుందంటున్నారు.
కాగా, ఇటీవల ఓ మేగజైన్‌కు అనుష్క శర్మ హాట్ ఫోజోలు ఇచ్చిన విషయం తెలిసిందే. దీని పైన విరాట్ కోహ్లీ తన ప్రియురాలు అనుష్క శర్మను పోన్లో నిలదీసినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. దీని పైన విరాట్ కోహ్లీ శాంతించడంతో కూడా అనుష్క ఆసీస్ పర్యటనకు వెళ్తోందంటున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications