ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖలో 334 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 334 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ, సబ్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ పోలీస్ (సివిల్) (పురుషులు మరియు మహిళలు), డిప్యూటీ జైలర్లు (పురుషులు) పోస్టులు భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు 24 నవంబర్ 2018లోపు ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్లు భర్తీ చేయాల్సి ఉంటుంది.
సంస్థ పేరు : ఏపీ పోలీసుశాఖ
మొత్తం పోస్టుల సంఖ్య : 334 పోస్టులు
పోస్టు పేరు : స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ, సబ్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ పోలీస్, డిప్యూటీ జైలర్లు
జాబ్ లొకేషన్: ఆంధ్రప్రదేశ్
దరఖాస్తులకు చివరితేదీ : 24 నవంబర్ 2018

విద్యార్హతలు:
స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
డిప్యూటీ జైలర్లు: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
వయస్సు : 1 జూలై 2018 నాటికి
స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ: 21 నుంచి 25 ఏళ్లు
డిప్యూటీ జైలర్లు: 21 నుంచి 30 ఏళ్లు
వేతనం:
స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ: నెలకు రూ. 28940-78910/-
డిప్యూటీ జైలర్లు: నెలకు రూ. 26600 - 77030/-
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.600
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు :
రూ.300/-
ఎంపిక విధానం: రాత పరీక్ష దేహదారుఢ్య పరీక్ష
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 5 నవంబర్ 2018
దరఖాస్తులకు చివరితేదీ :24 నవంబర్ 2018












Click it and Unblock the Notifications