ఏపీ పోస్టల్ శాఖలో ఉద్యోగాలు: 2707 పోస్టు మ్యాన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ పోస్టల్ శాఖలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా గ్రామీణ డాక్ సేవక్ (పోస్టుమ్యాన్) పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తిచేసేందుకు చివరి తేదీ 14 నవంబర్ 2019.
సంస్థ పేరు: ఏపీ పోస్టల్ శాఖ
పోస్టు పేరు: పోస్టు మ్యాన్
పోస్టుల సంఖ్య: 2707
జాబ్ లొకేషన్: ఆంధ్రప్రదేశ్
దరఖాస్తుకు చివరి తేదీ: 14-11-2019
విద్యార్హతలు: 10వ తరగతి

వయస్సు: 18 నుంచి 40 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: మెరిట్ ఆధారంగా ఎంపిక
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు : రూ.100/-
ఇతరులకు : మినహాయింపు
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 14-11-2019












Click it and Unblock the Notifications