Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఐఫోన్ 6 గోల్డ్ కలర్ ఫోన్‌పై అమెజాన్ బంపర్ఆఫర్

న్యూఢిల్లీ: ఐపోన్ 6 గోల్డ్ రంగు ఫోన్‌ను ఆపిల్ మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఎక్స్‌క్లూజివ్‌గా అమెజాన్ ఇండియాలో ఆపిల్ ఫోన్ విక్రయిస్తున్నారు.స్మార్ట్‌ఫోన్‌పై ఎక్చేంజ్ ఆఫర్‌ను కూడ ప్రకటించింది.

ఐఫోన్ 6 స్మార్ట్‌ఫోన్‌లో స్పెసల్ వేరియంట్‌ను ఇండియా మార్కెట్‌లోకి తెచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలోనే ఐఫోన్ 6, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను గోల్డ్ రంగుల్లో అందుబాటులోకి తెచ్చింది.

ఈ ఫోన్ ఆవిష్కరణ సమయంలో కేవలం స్పేస్ గ్రే రంగు ఫోన్ మాత్రమే అందుబాటులోకి తెచ్చింది. గోల్డ్ రంగు వేరియంట్‌ను అందుబాటులోకి తెచ్చింది.

Apple iPhone 6 (32GB): Gold colour variant now available in India at Rs 26,999

అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌లో ఈ ఫోన్‌ను విక్రయిస్తున్నారు. దీని ధర రూ. 26,999.పాత స్మార్ట్‌ఫోన్‌తో ఎక్చేంజ్ చేసుకొంటే రూ.2000 తగ్గింపు ఇవ్వనుంది. అంతేకాక క్రెడిట్ కార్డులపై 36 మాసాలపాటు నెల వాయిదాలపై ఎలాంటి రుసుములు లేకుండా ఎంపిక చేసుకోవచ్చు.

వోడాఫోన్ కష్టమర్లకు ఈ ఫోన్ కొనుగోలుతో అదనంగా ఐదు మాసాల పాటు 45 జీబీ డేటాను ఉచితంగా పొందే అవకాశం లభించనుంది. అయితే ఈ ఆఫర్‌ను వినియోగించుకొనేందుకుగాను 1 జీబీ డేటా లేదా అంతకంటే ఎక్కువ 4జీబీ డేటా ప్యాక్‌ను వినియోగదారులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.ప్రతి నెల అదనంగా 9 జీబీ డేటా 5 రీచార్జీలపై అందుబాబులోకి వస్తోంది. 2014లోనే ఆపిల్ ఐఫోన్6ను ఐఫోన్6 ప్లస్‌తో పాటు మార్కెట్‌కు పరిచయం చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+