Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Apple lady: ఆంటీ యాపిల్ లా ఉందని కుక్కలాగా కొరికేసిన పక్కింటోడు, కొడుకులు ఊరికి వెళితే పండగే !

చెన్నై/ బెంగళూరు: భర్త చనిపోయిన ఆంటీ (విదవ) మీద కన్ను వేసిన పక్కింటోడు చాలా కాలం నుంచి ఆమెను అనుభవించాలని వేచి చూశాడు. ఇదే సమయంలో ఆంటీ ఇద్దరు కుమారులు ఊరికి వెళ్లారు. ఆ సమయంలో పక్కింటిలో ఉంటున్న ఆంటీని పట్టుకున్న కేటుగాడు ఆమెను అనుభవించాలని ప్రయత్నించాడు. తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించిన ఆంటీని వెంబడించిన కామాంధుడు ఆమెను ఇష్టం వచ్చినట్లు కొరికేశాడు. కుక్క కంటే ఘోరంగా కొరకడంతో ఆంటీకి తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే సామెత లాగా కామాంధుడిని పట్టుకుని వాడి నరాలకు నైలాన్ పాలిష్ చెయ్యాలని అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

 మూడు ఏళ్ల క్రితం మొగుడు !

మూడు ఏళ్ల క్రితం మొగుడు !

చెన్నైలోని అమింతకరైలో 47 ఏళ్ల చిత్రా (పేరు మార్చడం జరిగింది) నివాసం ఉంటున్నది. మూడు సంవత్సరాల క్రితం చిత్రా భర్త అనారోగ్యంతో మరణించాడు. చిత్రాకు ఇద్దరు కుమారులు ఉన్నారు. చిత్రా ఇద్దరు కుమారులు ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేస్తున్నారు. ఇద్దరు కుమారులు మంచి ఉద్యోగాలు చేస్తున్నారని చిత్రా ఇంటి దగ్గరే ఉంటున్నది.

 యాపిల్ పండులాంటి ఆంటీ

యాపిల్ పండులాంటి ఆంటీ

చిత్రా చూడటానికి ఎర్రగా, బుర్రగా, బొద్దుగా ఉంటుంది. చిత్రా ఇంటి పక్కనే ఇరుతయరాజ్ (50) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. చిత్రా ఆంటీ మీద చాలా కాలంగా అకుంల్ ఇరితయరాజ్ కు కన్ను పడింది. మొగుడు లేకుండా ఓంటరిగా ఉంటున్న చిత్రాను ఎలాగైనా అనుభవించాలని చాలా కాలం నుంచి ఇరుతయరాజ్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.

 దూరం పెట్టిన ఆంటీ

దూరం పెట్టిన ఆంటీ

అప్పుడప్పుడు చిత్రా కుమారులు ఉద్యోగాలకు వెళ్లిన టైమ్ లో ఆమె ఇంటికి ఇరుతయరాజ్ వెలుతున్నాడు. చిత్రా ఆంటీ ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె ఇంటికి వెళ్లి రాసుకుని పూసుకుని తిరగడం మొదలుపెట్టాడు. పెళ్లికి ఎదిగి వచ్చిన ఇద్దరు కుమారులు ఇంట్లో ఉన్నారనే భయంతో చిత్రా ఆంటీ అంకుల్ ఇరుతయరాజ్ ను దూరం పెడుతూ వచ్చింది.

Recommended Video

    TikTok Stops Working యాప్ బ్యాన్‌పై ట్రోల్స్, టిక్ టాక్ స్టార్ల గుండె పగిలిపోయింది...!! || Oneindia
     ఊరికి వెళ్లిన కొడుకులు

    ఊరికి వెళ్లిన కొడుకులు

    చిత్రా ఇద్దరు కుమారులు సంక్రాంతి పండుగకు ఊరికి వెళ్లారు. చిత్రా ఇంట్లో ఒంటరిగా ఉన్న విషయం తెలుసుకున్న ఇరుతయరాజ్ ఆమె ఇంటిలోకి వెళ్లారు. మీ ఇంట్లో ఎవ్వరు లేరని, మా భార్య, పిల్లలు ఊరికి వెళ్లారని, ఎంజాయ్ చెయ్యడానికి ఇదే మంచి టైమ్ అంటూ చిత్రాను అనుభవించడానికి ఇరుతయరాజ్ అనేక ప్రయత్నాలు చేశాడు.

     ఆంటీని కుక్కలాగా కొరికేసిన అంకుల్

    ఆంటీని కుక్కలాగా కొరికేసిన అంకుల్

    ఇరుతయరాజ్ నుంచి తప్పించుకుని పారిపోవడానికి చిత్రా అనేక ప్రయత్నాలు చేసింది. ఇంటి తలుపు గడి పెట్టిన ఇరుతయాజ్ ఆమెను వెంటాడి పట్టుకుని అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నిచాడు. ఆ సమయంలో చిత్రాను పట్టుకున్న ఇరుతయరాజ్ ఆమె బుగ్గలు, సున్నితమైన ప్రాంతాల్లో కుక్క కొరికినట్లు ఇష్టం వచ్చినట్లు కొరికేశాడు. ఎర్రగా ఉన్న చిత్రా ఆంటీ బుగ్గలు, సున్నితమైన ప్రాంతాల్లో ఇరుతరాజ్ నొటిపళ్లు కుచ్చుకుపోయి రక్తం వచ్చేసింది.

     చికటిలో పరుగో పరుగు

    చికటిలో పరుగో పరుగు

    నొటిపళ్లు గుచ్చుకుని రక్తం రావడంతో చిత్రా గట్టిగా కేకలు వేసింది. ఆ సమయంలో భయపడిన ఇరుతయరాజ్ ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చి పక్క వీదిలో చీకటిగా ఉండటంతో తప్పించుకుని పారిపోయాడు. ఊరి నుంచి ఇంటికి వచ్చిన కొడుకులకు చిత్రా విషయం చెప్పింది. నొటి పళ్లు ఎక్కువగా గుచ్చుకోవడంతో తీవ్రగాయాలైన చిత్రాను ఆమె కొడుకులు ఆసుపత్రిలో చేర్పించారు. విషయం తెలుసుకున్న పోలీసులు చిత్రా ఆంటీని కుక్కలాగా కొరికేసి తప్పించుకుని పారిపోయిన ఇరితయరాజ్ ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద యాపిల్ పండులాగా ఉన్న ఆంటీని ఇరుతయరాజ్ కుక్కలాగా కొరికేయడం ఆ ఏరియాలో కలకలం రేపింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+