టెక్స్‌టైల్ మంత్రిత్వ శాఖలో ఉద్యోగాలు: అకౌంటెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి
కేంద్ర టెక్స్‌టైల్ శాఖ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా క్వాలిటీ అష్యూరెన్స్ మరియు అకౌంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.ఆఫ్ లైన్ దరఖాస్తులు పూర్తిచేసేందుకు చివరితేదీ 4 నవంబర్ 2019
సంస్థ పేరు: టెక్స్‌టైల్ మంత్రిత్వ శాఖ
పోస్టు పేరు: క్యూ అండ్ ఏ మరియు అకౌంటెంట్
పోస్టుల సంఖ్య: 16
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 4, 2019

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ , పోస్టుగ్రాడ్యుయేషన్
వయస్సు: 21 ఏళ్ల నుంచి 35 ఏళ్లు
అప్లికేషన్ ఫీజు:
అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించగలరు
ముఖ్యతేదీలు:
అధికారిక వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకుని పూర్తి వివరాలతో నింపి సంబంధిత డాక్యుమెంట్ల జిరాక్స్ కాపీలను జతచేసి ఈ కింది చిరునామాకు పోస్టు ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు చేరేందుకు చివరి తేదీ 4 నవంబర్ 2019.
చిరునామా:
Secretary, Textiles Committee,
Government of India,
Ministry of Textiles,
P. Balu Road,
Prabhadevi, Mumbai 400025.
మరిన్ని వివరాలకు :
లింక్: http://textilescommittee.nic.in/tenders-advertisement/recruitment-qao-epqa-qao-lab-accountant












Click it and Unblock the Notifications