APTELలో ఉద్యోగాలు: కోర్టుమాస్టర్, లైబ్రేరియన్‌తో పాటు ఇతర ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోండి
అప్పీలేట్ ట్రైబ్యునల్ ఫర్ ఎలక్ట్రిసిటీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా కోర్టు మాస్టర్, పర్సనల్ అసిస్టెంట్, లైబ్రేరియన్, క్యాషియర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు పూర్తి వివరాలతో ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసి పంపేందుకు చివరి తేదీ 7 ఫిబ్రవరి 2020.
సంస్థ పేరు: అప్పీలేట్ ట్రైబ్యునల్ ఫర్ ఎలక్ట్రిసిటీ
పోస్టు పేరు: కోర్టుమాస్టర్, లైబ్రేరియన్, క్యాషియర్, పర్సనల్ అసిస్టెంట్
పోస్టుల సంఖ్య: 9 పోస్టులు
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 7 ఫిబ్రవరి 2020

విద్యార్హతలు: విద్యార్హతల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
వయస్సు: గరిష్ట వయస్సు 56 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ద్వారా
అప్లికేషన్ ఫీజు: అప్లికేషన్ ఫీజు కోసం అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
వేతనం:
కోర్టు మాస్టర్, పర్సనల్ అసిస్టెంట్, లైబ్రేరియన్, క్యాషియర్: నెలకు రూ.19900 నుంచి 142400/-
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 18 జనవరి 2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 7 ఫిబ్రవరి 2020
మరిన్ని వివరాలకు :
లింక్: http://www.aptel.gov.in/












Click it and Unblock the Notifications