ఏపీ ట్రాన్స్‌కోలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఏపీ ట్రాన్స్‌కోలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 171 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన దరఖాస్తులకు చివరితేదీ 25 ఏప్రిల్ 2019
సంస్థ పేరు: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ట్రాన్స్‌మిషన్ కార్పోరేషన్
మొత్తం పోస్టుల సంఖ్య : 171
పోస్టు పేరు: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్
జాబ్ లొకేషన్ : ఆంధ్రప్రదేశ్
దరఖాస్తులకు చివరి తేదీ : 25 ఏప్రిల్ 2019

విద్యార్హతలు : బీఈ/బీటెక్ పూర్తి చేసి ఉండాలి
వయస్సు: ఏపీ ట్రాన్స్‌కో నోటిఫికేషన్ 2019 ప్రకారం
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ: 26 మార్చి 2019
దరఖాస్తులకు చివరితేదీ: 25 ఏప్రిల్ 2019
మరిన్ని వివరాలకు
Link :http://bit.ly/2OBtTpq












Click it and Unblock the Notifications