అర్జున్ రెడ్డిపేటీఎం: మూవీ టికెట్లపై 50శాతం వరకు తగ్గింపు
హైదరాబాద్: ఈ కామర్స్ సైట్లు సెప్టెంబర్‌లో వరుస పండగలు ఉండటంతో అనేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. వన్ఇండియా కూపన్స్ కూడా అలాంటి అనేక అద్భుత ఆఫర్లను మీ ముందుంచుతోంది. ఈ సమయంలో వెంటనే మీకు కావాల్సిన వాటిని కొనుగోలు చేయండి.
విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని మంచి వసూళ్లను రాబడుతోంది. బ్రిలియంట్ మెడికోగా అర్జున్ రెడ్డి అద్భుతంగా నటించాడు. తెలుగులో విడుదలైన ఈ సినిమా టికెట్లపై పేటీఎం 50శాతం వరకు క్యాష్ బ్యాక్ అందిస్తోంది. MOVIEMAGIC అనే ప్రోమో కోడ్ ద్వారా ఈ ఆఫర్ అందిపుచ్చుకోండి.

అంతేగాక, రెండు మూవీ టికెట్లను కొనుగోలు చేసి 50శాతం వరకు, రూ.500 వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ప్రోమోకోడ్ FOOD100 ఉపయోగించి ఎంపిక చేసిన సినిమా థియేటర్లలో ఫుడ్, బేవరేజెస్‌పై ఫ్లాట్ రూ.100 క్యాష్ బ్యాక్ పొందండి.












Click it and Unblock the Notifications