Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉగ్రవాదులున్న ఇంటిని పేల్చేసిన ఆర్మీ(వీడియో)

బారాముల్లా: ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. తంగ్‌మార్గ్ ప్రాంతంలోని కొంచిపురా గ్రామంలో భద్రతా దళాలు ఓ ఇంటిని చుట్టుముట్టాయి.

గురువారం రాత్రి నుంచే ఉగ్రవాదులు ఫైరింగ్ చేశారు. అయితే శుక్రవారం ఉదయం ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య భీకరంగా ఫైరింగ్ జరిగింది. ఇంట్లో దాగివున్న ఇద్దరు ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరిపారు.

ఆ కాల్పులను భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. ఉగ్రవాదులను మట్టుపెట్టాలన్న ఉద్దేశంతో వారు దాగివున్న ఇంటిని భద్రతా దళాలు పేల్చేశాయి. కాగా, అంతకుముందు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ జవాను ప్రాణాలు కోల్పోయాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+