భారత్‌లో సోలార్... మోడీ అంటే ఇష్టం, ఆరాధిస్తాను: హాలీవుడ్ నటుడు (ఫోటోలు)

న్యూఢిల్లీ: హాలీవుడ్ సూపర్ స్టార్, కాలిఫోర్నియా మాజీ గవర్నర్ ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ భారత ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. న్యూఢిల్లీలో నిర్వహించిన "15వ ఢిల్లీ సస్టెయిన్‌బుల్ డెవలప్‌మెంట్ సమ్మిట్-2015"లో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ గుజరాత్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే నరేంద్రమోడీ అంటే తనకు ఇష్టమని చెప్పారు. గుజరాత్ అభివృద్ధికి ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, అనుసరించిన విధానాలు స్పూర్తిదాయకమని అన్నారు.

కాలువలు, నదులపై సోలార్ లైట్లు ప్యానళ్ళు ఏర్పాటు చేసి విద్యుదుత్పత్తి చేయాలన్ని ఆలోచన చాలా మంచిదని చెప్పారు. ఆయన్ని నేను ఆరాధిస్తాను. గుజరాత్ రాష్ట్రం భారత్‌కు కాలిఫోర్నియా లాంటిదని హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ అభిప్రాయపడ్డారు.

ఆయన గతంలో చేసిన విధంగా కొనసాగిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. ఈ కార్కక్రమంలో కేంద్ర మంత్రులు సురేష్ ప్రభు, ప్రకాష్ జవదేకర్, ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి లోరెంట్ ఫేబిస్ తదితరులు పాల్గొన్నారు.

 'భారత్‌లో సోలార్ రివల్యూషన్, మోడీని ఆరాధిస్తాను'

'భారత్‌లో సోలార్ రివల్యూషన్, మోడీని ఆరాధిస్తాను'

హాలీవుడ్ సూపర్ స్టార్, కాలిఫోర్నియా మాజీ గవర్నర్ ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ భారత ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. న్యూఢిల్లీలో నిర్వహించిన "15వ ఢిల్లీ సస్టెయిన్‌బుల్ డెవలప్‌మెంట్ సమ్మిట్-2015"లో ఆయన పాల్గొన్నారు.

 'భారత్‌లో సోలార్ రివల్యూషన్, మోడీని ఆరాధిస్తాను'

'భారత్‌లో సోలార్ రివల్యూషన్, మోడీని ఆరాధిస్తాను'

ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ గుజరాత్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే నరేంద్రమోడీ అంటే తనకు ఇష్టమని చెప్పారు. గుజరాత్ అభివృద్ధికి ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, అనుసరించిన విధానాలు స్పూర్తిదాయకమని అన్నారు.

 'భారత్‌లో సోలార్ రివల్యూషన్, మోడీని ఆరాధిస్తాను'

'భారత్‌లో సోలార్ రివల్యూషన్, మోడీని ఆరాధిస్తాను'

కాలువలు, నదులపై సోలార్ లైట్లు ప్యానళ్ళు ఏర్పాటు చేసి విద్యుదుత్పత్తి చేయాలన్ని ఆలోచన చాలా మంచిదని చెప్పారు. ఆయన్ని నేను ఆరాధిస్తాను.

'భారత్‌లో సోలార్ రివల్యూషన్, మోడీని ఆరాధిస్తాను'

'భారత్‌లో సోలార్ రివల్యూషన్, మోడీని ఆరాధిస్తాను'

గుజరాత్ రాష్ట్రం భారత్‌కు కాలిఫోర్నియా లాంటిదని హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ అభిప్రాయపడ్డారు. ఆయన గతంలో చేసిన విధంగా కొనసాగిస్తారని ఆశిస్తున్నానని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+