మల్లికా శెరావత్ 'డర్టీ పాలిటిక్స్': సినిమా ఛాన్స్‌ను వద్దన్న కేజ్రీవాల్
ముంబై: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్‌కు ఓ సినిమాలో రోల్ ఇస్తామని చెబితే, అతను దానిని సున్నితంగా తిరస్కరించారట. ఈ విషయాన్ని ఆ సినిమా దర్శకులు వెల్లడించారు. పలువురు నటీనటులు ప్రధాన పాత్రలతో డర్టీ పాలిటిక్స్ సినిమాను తీశారు.
సమాచారం మేరకు.. ఈ సినిమాలో కేజ్రీవాల్‌కు ఓ రోల్ ఇస్తామని చెబితే ఆయన వద్దన్నారని దర్శకులు కేసీ బోకాడియా చెప్పారు. 2012 సంవత్సరంలో దర్శకులు ఏఏపీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్‌ను కలిశారు. సినిమాలో జర్నలిస్ట్ పాత్రను పోషించాలని కోరారు. దానిని అతను సున్నితంగా తిరస్కరించారు.
'యస్, మేం కేజ్రీవాల్‌కు సినిమాలో ఓ రోల్ ఆఫర్ చేశాం. కానీ ఆయన మాకు డేట్స్ ఇవ్వలేదు. ఈ ప్రాజెక్ట్ విషయమై కేజ్రీవాల్ మమ్మల్ని అభినందించారు. మేం నసీరుద్దిన్ షాను కలిశాం. ఈ సినిమాను అతని ఇన్స్‌పిరేషన్‌తో చేశాం' అని డైరెక్టర్ చెప్పారని తెలుస్తోంది.
తాను జర్నలిజం పాత్ర గురించి కేజ్రీవాల్‌కు మెయిల్ చేశామని, తాము రెండుసార్లు మెయిల్స్ చేసుకున్నామని డైరెక్టర్ తెలిపారు.
అయితే, తాను ఇటీవలే పార్టీ పెట్టానని, దాని పైన తాను దృష్టి సారించవలసి ఉందని చెప్పారని తెలిపారు. ఆయన సినిమాలో నటిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. డర్టీ పాలిటిక్స్ సినిమాలో శృంగార తార మల్లికా శెరావత్ ఫిమేల్ లీడ్ పాత్రలో నటిస్తోంది. జాకీష్రాఫ్, ఓంపురి, అనుపమ్ ఖేర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

డర్టీ పాలిటిక్స్
డర్టీ పాలిటిక్స్ సినిమాలో శృంగార తార మల్లికా శెరావత్ ఫిమేల్ లీడ్ పాత్రలో నటిస్తోంది. జాకీష్రాఫ్, ఓంపురి, అనుపమ్ ఖేర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

డర్టీ పాలిటిక్స్
డర్టీ పాలిటిక్స్ సినిమాలో శృంగార తార మల్లికా శెరావత్ ఫిమేల్ లీడ్ పాత్రలో నటిస్తోంది. జాకీష్రాఫ్, ఓంపురి, అనుపమ్ ఖేర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

డర్టీ పాలిటిక్స్
ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ ఇటీవలె ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు.

డర్టీ పాలిటిక్స్
ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ డర్టీ పాలిటిక్స్‌లో దర్శకులు ఓ రోల్ ఆఫర్ చేశారు. దానిని కేజ్రీవాల్ సున్నితంగా తిరస్కరించారు.

డర్టీ పాలిటిక్స్
డర్టీ పాలిటిక్స్ సినిమాలో శృంగార తార మల్లికా శెరావత్ ఫిమేల్ లీడ్ పాత్రలో నటిస్తోంది. జాకీష్రాఫ్, ఓంపురి, అనుపమ్ ఖేర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications