ఆశారాం ఆస్తుల 10,000 కోట్లు! భూముల లెక్క తేలాలి

ఇందులో ఆయన సమకూర్చుకున్న భూముల విలువను ఇంక చేర్చనే లేదని నగర పోలీసు కమిషనర్ చెప్పారు. ఆశారాం ఆశ్రమాలపై పోలీసుల దాడుల సందర్భంగా ఈ నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్తులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలు, షేర్లు, డిబెంచర్లు, ప్రభుత్వ బాండ్లు, భూమి డాక్యుమెంట్లను పోలీసులు దాడుల్లో స్వాధీనపరచుకున్నారు.
బయటపడిన డబ్బు విలువ తొమ్మిది నుండి పదివేల కోట్ల దాకా ఉండొచ్చని నగర కమిషనర్ రాకేష్ అంటున్నారు. భూముల విలువ తెలియాల్సి ఉందన్నారు. గుజరాత్‌లో 45 చోట్ల, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో కూడా భూములున్నట్లు గుర్తించామన్నారు.
ఇంకా విశ్లేషించాల్సిన ఆస్తి పత్రాలు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు, ఆదాయ పన్ను, ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ అధికారులకు పోలీసు కమిషనర్ వివరించారు. ఆస్తుల విషయంలో ఆశారాం చట్టాల ఉల్లంఘనకు సంబంధించి ఇంకా దర్యాఫ్తు కొనసాగిస్తున్నట్లు చెప్పారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications