ఇంటికి రక్షణ, అందం: సమాధానం ఇదే...
ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలన్నారు. ఇంటి ద్వారాన్ని చూసి ఇంటి దృఢత్వాన్ని, సౌందర్యాన్ని చెప్పవచ్చు. తెలుసుకోవాలంటే....
హైదరాబాద్: ఇంటిని చూసి ఇల్లాలిని చూడలంటారు. ఇదీ అంతే.. ఇంటి తలుపులను చూసి ఇంటి లోపలి సౌందర్యాన్ని అంచనా వేయవచ్చు. ఇంపీరియల్ ఇంటిని నిర్మించినప్పుడు మీ ఇంటికి వచ్చే అతిథులు సాంద్రమైన, అందమైన ద్వారాలను చూశారంటే చాలు, లోనికి ఆహ్లాదకరంగా అడుగుపెట్టాలి కదా...
నాసిరకం తలుపులను చూస్తే ఇంట్లోకి అడుగు పెట్టడానికి వెనకాడే పరిస్థితి ఉంటుంది. మొదటి చూపులోనే మీ ఇంటి సౌందర్యం వారికి కళ్లకు కట్టేలా ఉండాలి. మీ ఇంటికి వచ్చేవారికి మీ తలుపులు చిరకాలంగా జ్ఞాపకంగా నిలిచిపోవాలి. ఇంటి ద్వారాలు ఎంత అందంగా ఉంటే మీ ఇల్లు అంతగా వెలిగిపోతూ ఉంటుంది.
వర్షాకాలంలో ఇది తమిళనాడులోని అతి సాధారణమైన చిత్రం. మీ ఇంటిని కాపాడే ద్వారాలను ఎవరు కాపాడుతారు, అతి మామూలు ప్రైమరా లేకుంటే ఎపొక్సీ ప్రైమారా? దీనికి ఏషియన్ పెయింట్స్ ఎపోక్సీ ప్రైమర్స్ సరైన సమాధానం చెబుతుంది. ప్రైమర్ 50 రెట్లు దృఢంగా ఉంటుంది.
ఈ ఎపోక్సీ ప్రైమర్ మామూలుదేం కాదు. తుప్పు పట్టకుండా ద్వారాలను కాపాడుతుంది. తేమ నుంచి రక్షిస్తుంది. ఇంటి భద్రత కోసం ఏర్పాటు చేసుకున్న గ్రిల్స్‌ను ఇది రక్షిస్తుంది. లోహంతో ఏర్పాటు చేసే ద్వారాల ప్రమాణాలు వర్షాకాలంలో దెబ్బ తింటాయి. అవి పూర్తిగా బలహీనపడిపోతాయి.
ఏషియన్ పేయింట్స్‌కు చెందిన అడ్వాన్స్‌డ్ ఎపోక్సీ ప్రైమర్ వాటి నుంచి గేట్లను కాపాడుతుంది. ఏషియన్ పేయింట్స్ ఎపోక్సీ ప్రైమర్ విశిష్ట గుణాలు ఎంత గొప్పవో ఎన్ని రకాలుగానైనా చెప్పవచ్చు ఇది అన్ని మెటల్ పేయింటింగ్ వస్తువులకు అనుకూలంగా ఉంటుంది.
ఇది నీరు, తడి నుంచి కాపాడుతుంది. తద్వారా మెటల్ నాణ్యత చెక్కుచెదరదు. స్థూలంగా చెప్పాలంటే, ఏషియన్ పేయింట్స్ ఎపోక్సీ ప్రైమర్ బహుళ ప్రయోజనకారి. అన్ని రకాల మెటల్ రక్షణ కోసం ఇది ఆయుధం. ఇంకా ఎందుకు నిరీక్షిస్తున్నారు? మీ గేట్ రక్షణ, మీ ఇంటి రక్షణ కోసం దీన్ని వెంటనే వాడండి. అన్నింటి కన్నా ముఖ్యం ఇల్లే కదా...












Click it and Unblock the Notifications