బిజెపి నేత కొడుకు కిడ్నాప్: రూ. కోటి డిమాండ్ చేస్తున్న ‘ఉల్ఫా’
గౌహతి: అస్సాం భారతీయ జనతా పార్టీ నేత రత్నేశ్వర్ మారన్ కొడుకు కుల్దీప్ను కొద్ది రోజుల క్రితం(ఆగస్టు 1న) ఉల్ఫా ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. అతడ్ని విడుదల చేయాలంటే రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ మేరకు కుల్దీప్ వాయిస్‌తో సోమవారం ఓ వీడియో విడుదల చేశారు. వీడియోలో గ్రీన్ టీ షర్ట్ వేసుకొని మోకాళ్లపై కుల్దీప్ ఉండగా అతని వెనుక ఐదుగురు ఉగ్రవాదులు తుపాకులతో నిలబడ్డారు.

తన ఆరోగ్యం క్షీణించిందని వీడియోలో కుల్దీప్ పేర్కొన్నారు. తనను ఉగ్రవాదుల చెర నుంచి కాపాడాలని కుల్దీప్ ఆ వీడియోలో అస్సాం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్‌ను వేడుకున్నారు.
కాగా, కుల్దీప్ను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ ఉగ్రవాదులను కోరారు. హింసా అనేది సమాజానికి మంచిది కాదు, శాంతిని మా ప్రభుత్వం నమ్ముతోందని చెప్పారు. శాంతి చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుందామని, అతడ్ని వెంటనే విడుదల చేయాలని హితవు పలికారు.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications