5 State Exit Polls 2022: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ హవా... ఉత్తర్ ప్రదేశ్‌లో మళ్లీ బీజేపీ ప్రభుత్వం
ఉత్తర్ ప్రదేశ్ చివర దశ పోలింగ్ కాసేపట్లో ముగుస్తుంది. సాయంత్రం 6 గంటల్లోగా క్యూలైన్లలో నిలబడిన వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తోంది ఈసీ. మొత్తానికి ఉత్తర్ ప్రదేశ్ చివరి దశ పోలింగ్‌తో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక కాసేపట్లో ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ సందడి చేయనున్నాయి.
ఇక ఐదు రాష్ట్రాలకు సంబంధించి ఏ సర్వే ఎలాంటి ఫలితాలను విడుదల చేస్తుందో అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలే ఫలితాల రోజున నిజం అవుతూ వస్తున్నాయి కాబట్టి అన్ని రాజకీయ పార్టీలతో పాటు రాజకీయ విశ్లేషకులు సైతం తమ విశ్లేషణలు చేసేందుకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మినిట్ టూ మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం













Click it and Unblock the Notifications