కాలేజ్ అమ్మాయిలకు రాసలీలల పాఠాలు, మరో ప్రొఫసర్ మీద వేటు, సిండికేట్ కమిటీ!
చెన్నై: తమిళనాడుతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన యూనివర్శిటీ ప్రొఫెసర్లు, కాలేజ్ అమ్మాయిల సెక్స్ స్కాం కేసులో సీబీసీఐడీ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. కాలేజ్ అమ్మాయిలను సరఫరా చేయించుకుంటున్నారని సీబీసీఐడి అధికారులు అరెస్టు చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ మురుగన్ ను సస్పెండ్ చేస్తూ గురువారం సిండికేట్ కమిటీ ఆదేశాలు జారీ చేసింది.
Recommended Video


సిండికేట్ కమిటి
మదురై కామరాజర్ యూనివర్శిటీలో మురుగన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగం చేస్తున్నారు. నిర్మలా దేవితో సంబంధాలు ఉన్నాయని మురుగన్ ను అరెస్టు చేశారు. గురువారం మదురై కామరాజర్ యూనివర్శిటీ సిండికేట్ కమిటీ అత్యవసర సమావేశం నిర్వహించి మురుగన్ ను సస్పెండ్ చెయ్యాలని నిర్ణయించి ఆదేశాలు జారీ చేశారు.

నిర్మలా దేవి కథ ఏంది!
గురువారం మదురై కామరాజర్ యూనివర్శిటీ సిండికేట్ కమిటీ అత్యవసర సమావేశం నిర్వహించి విరూద్ నగర్ జిల్లా మరుప్పుకోటైలోని దేవాంగర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలా దేవి (సస్పెండ్ చేశారు) వ్యవహారంపై చర్చించారు.

కాలేజ్ అమ్మాయిలకు ఎర
మదురై కామరాజర్ యూనివర్శిటీలోని కొందరు పెద్దలకు లైంగిక సుఖం ఇవ్వాలని, ప్రతిఫలంగా వారు మీకు డబ్బులు ఇచ్చి పరీక్షల్లో మంచి మార్కులు వేస్తారని నిర్మలా దేవి తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకు వచ్చారని ఆరోపణలు వచ్చాయి.

సిండికేట్ కమిటీలో ఉన్నారా?
మదురై కామరాజర్ యూనివర్శిటీ సిండికేట్ కమిటీలో ఎవరైనా అమ్మాయిలను సరఫరా చేయించుకున్నారా అని చర్చకు వచ్చిందని సమాచారం. అయితే యూనివర్శిటీ పెద్దల సమావేశం కావడంతో వాటి పూర్తి వివరాలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications