మీరట్: ఎట్టకేలకు నగ్మాకు గుర్తింపు దక్కింది (పిక్చర్స్)
ఢిల్లీ: 2014 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రముఖ నటి నగ్మాకు కాంగ్రెసు పార్టీకి అవకాశం ఇచ్చింది. నగ్మా కాంగ్రెసు పార్టీ కోసం చాలాకాలంగా పని చేస్తున్నారు.
అయితే, పార్టీ ఆమెను ఇప్పుడు గుర్తించిందనే వాదనలు వినిపిస్తున్నాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నగ్మా మీరట్ నుండి కాంగ్రెసు పార్టీ టిక్కెట్ పైన పోటీ చేయనున్నారు.
కాంగ్రెసు పార్టీ గురువారం 2014 ఎన్నికల కోసం రెండో జాబితాను విడుదల చేసింది. 71 మంది అభ్యర్థులతో ఈ జాబితాను విడుదలయింది. సినీ నటులు రాజ్ బబ్బర్, నగ్మా ఈ జాబితాలో చోటు చేసుకున్నారు.

నగ్మా
రీటా బహగుణకు లక్నో సీటు కేటాయించారు. నూర్ బానో మొరాదాబాద్ లోకసభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. సిట్టింగ్ ఎంపీ మొహమ్మద్ అజరుద్దీన్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి ఈసారి లోకసభకు పోటీ చేయనున్నారు.

నగ్మా
యువజన కాంగ్రెసు అధ్యక్షుడు రాజీవ్ సతావ్ మహారాష్ట్రలోని హింగోలీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు. యువజన కాంగ్రెసు నుంచి సతావా కాకుండా మరో ఎనిమిదికి టికెట్లు లభించాయి.

నగ్మా
యువతకు ఈ జాబితాలో ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది. కాంగ్రెసు విడుదల చేసిన అభ్యర్థుల మొదటి జాబితాలో క్రికెటర్ మొహమ్మద్ కైఫ్, నీలేకని ఉన్నారు.

నగ్మా
2014 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రముఖ నటి నగ్మాకు కాంగ్రెసు పార్టీకి అవకాశం ఇచ్చింది. నగ్మా కాంగ్రెసు పార్టీ కోసం చాలాకాలంగా పని చేస్తున్నారు.

నగ్మా
అయితే, పార్టీ ఆమెను ఇప్పుడు గుర్తించిందనే వాదనలు వినిపిస్తున్నాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నగ్మా మీరట్ నుండి కాంగ్రెసు పార్టీ టిక్కెట్ పైన పోటీ చేయనున్నారు.

నగ్మా
కాంగ్రెసు పార్టీ గురువారం 2014 ఎన్నికల కోసం రెండో జాబితాను విడుదల చేసింది. 71 మంది అభ్యర్థులతో ఈ జాబితాను విడుదలయింది.

నగ్మా
సినీ నటులు రాజ్ బబ్బర్, నగ్మా ఈ జాబితాలో చోటు చేసుకున్నారు. రాజీవ్ గాంధీ వల్ల ముగ్ధురాలైన నగ్మా కాంగ్రెసు పార్టీలో చేరారు.












Click it and Unblock the Notifications