Aunty: మైనర్ తో ఆంటీ లాడ్జ్ లో వారం రోజులు ఎంజాయ్, నాకు కొడుకు లాంటి వాడు, అంతే కాని ఎలాంటి !

చెన్నై: అంగన్ వాడి కేంద్రంలో పని చేస్తున్న మహిళ సమీపంలో నివాసం ఉంటున్న దంపతుల కుమారుడితో చనువుగా ఉంటున్నది. ఈ విషయం చాలా కాలం సీక్రేట్ గా సాగిపోయింది. ఎప్పుడు చూసినా ఆంటీ చుట్టూ ఆ అబ్బాయి తిరిగాడు. అంగన్ వాడి మేడమ్ ఇంటిలోనే ఎక్కువగా ఉండేవాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కొడుకును అతని అత్త ఇంటికి పంపించేశారు. అత్త ఇంటిలో ఉంటూ చదువుకుంటున్న అబ్బాయి కొన్ని రోజుల క్రితం స్కూల్ కు వెళ్లి మాయం అయిపోయాడు. అదే రోజు అంగన్ వాడి ఆంటీ కూడా మాయం అయిపోయింది. అబ్బాయి, అబ్బాయితో పాటు మాయం అయిన ఆంటీ కోసం కొన్ని రోజుల గాలించిన పోలీసులు చివరికి కామాంధురాలిని పట్టుకున్నారు. అబ్బాయిని నేను మందరానికి పిలుచుకుని వచ్చానని, అతను తనకు కొడుకుతో సమానం అని, మా ఇద్దరి మద్య అందకు మించి ఏమీలేదని ఆ కిలాడీ లేడీ పోలీసులకు చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.

 అంగన్ వాడిలో ఉద్యోగం

అంగన్ వాడిలో ఉద్యోగం

తమిళనాడులోని తిరువూర్ జిల్లాలోని కడవాసల్ తాలుకాలోని ఎరవంచేరి ప్రాంతంలో బాలరసు, రసతి దంపతులు నివాసం ఉంటున్నారు. బాలరసు, రసతికి 10వ తరగతి చదువుతున్న ఓ కొడుకు, 13 సంవత్సరాల వయసు ఉన్న కుమార్తె ఉన్నారు. కొడుకు, కూతురితో కలిసి బాలరసు, రసతి దంపతులు చాలా సంతోషంగా జీవిస్తున్నారు. బాలరసు, రసతి దంపతులు నివాసం ఉంటున్న ఏరియాలోనే లలిత (36) అనే మహిళ నివాసం ఉంటున్నది. లలితకు 13 సంవత్సరాల వయసు ఉన్న కూతురు ఉంది. లలిత అంగన్ వాడి కేంద్రంలో ఉద్యోగం చేస్తున్నది.

 ఆంటీ ఇంటికి వెళ్లి వస్తున్న అబ్బాయి

ఆంటీ ఇంటికి వెళ్లి వస్తున్న అబ్బాయి

బాలరసు, రసతి దంపతుల కుమారుడు 10వ తరగతి చదువుతున్నాడు. బాలరసు, రసతి దంపతులు, లలిత కుటుంబ సభ్యులు ప్రతిరోజు మాట్లాడుకుంటున్నారు. అంగన్ వాడి కేంద్రంలో పని చేస్తున్న లలిత సమీపంలో నివాసం ఉంటున్న బాలరసు, రసతి దంపతుల కుమారుడితో చనువుగా ఉంటున్నది. ఇదే సమయంలో అంగన్ వాడి ఆంటీ లలిత ఇంటి చుట్టూ ఆ అబ్బాయి తిరగడం మొదలు పెట్టాడు.

 కొడుకు లాంటి కుర్రాడితో అక్రమ సంబంధం

కొడుకు లాంటి కుర్రాడితో అక్రమ సంబంధం

కామంతో కళ్లు మూసుకుపోయిన అంగన వాడి లేడీ లలిత కొడుకు వయసు ఉన్న మైనర్ అబ్బాయితో ఆమె కోరికలు తీర్చుకుంటున్నది. ఈ విషయం చాలా కాలం సీక్రేట్ గా ఇంతకాలం సాగిపోయింది. ఎప్పుడు చూసినా లలిత ఆంటీ ఇంటిలోనే ఎక్కువగా అ అబ్బాయి ఉండేవాడు. విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు అతన్ని అత్త ఇంటికి పంపించేశారు.

 కామంతో రగిలిపోయిన లేడీ

కామంతో రగిలిపోయిన లేడీ

అగ్రహారలోని అత్త ఇంటిలో ఉంటూ చదువుకుంటున్న అబ్బాయి ఈనెల 26వ తేదీ స్కూల్ కు వెళ్లాడు. రాత్రి అయినా ఆ అబ్బాయికి ఇంటికి వెళ్లలేదు. కుటుంబ సభ్యులు అబ్బాయి కోసం బంధువుల ఇళ్లలో, స్నేహితుల ఇళ్లల్లో వెతికారు. అదే రోజు అంగన్ వాడి ఆంటీ లలిత కూడా మాయం అయిపోయిందని తెలుసుకున్న అబ్బాయి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. అబ్బాయి కుటుంబ సభ్యులు ఎరవంచేరి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు. 26వ తేదీన స్కూల్ సమీపంలో లలిత ఆ అబ్బాయిని ఆటోలో పిలుచుకుని వెళ్లిపోయిందని పోలీసులకు తెలిసింది.

 లాడ్జ్ లో చిక్కిపోయింది

లాడ్జ్ లో చిక్కిపోయింది

అంగన్ వాడి ఆంటీ లలిత ఆ అబ్బాయిని లేపుకుపోయిందని పోలీసుల విచారణలో వెలుగు చూడటం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. అంగన్ వాడి ఆంటీ లలిత మీద అబ్బాయిని కిడ్నాప్ చేసిందనే కేసుతో పాటు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఆరోజు నుంచి లలితను ఆమె మొబైల్ ఫోనె నెంబర్ ఏ టవర్ కింద ఉందో తెలుసుకుని పట్టుకోవాలని అనేక ప్రయత్నాలు చేశారు. చివరికి లలిత బాలుడితో కలిసి వేలంగాని ఓ లాడ్జ్ లో ఉందని పోలీసులు గుర్తించి అక్కడికి వెళ్లి ఆమెను పట్టుకున్నారు. అబ్బాయిని నేను వేలంగానిలోని మేరిమాత మందిరానికి పిలుచుకుని వచ్చానని, అతను తనకు కొడుకుతో సమానం అని, మా ఇద్దరి మద్య అందకు మించి ఏమీలేదని కిలాడీ లేడీ లలిత పోలీసులకు చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. బాలుడిని అతని కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు లలితను ఫోక్సో చట్టం కింద అరెస్టు చేసి జైలుకు పంపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+