Aunty: కూతురికి ఆరు మంది బాయ్ ఫ్రెండ్, వార్నింగ్ ఇచ్చిన తల్లి, ఓ ప్రియుడు ఏం చేశాడంటే ?, గ్రీన్ సిగ్నల్ !

చెన్నై/ పళని: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు. భర్త చనిపోవడంతో ఆమె కొడుకు, కూతురుతో కలిసి నివాసం ఉండేది. కొడుకు పెళ్లి చేసుకుని వేరుగా ఉంటున్నాడు. కూతురు కొంత మంది యువకులతో తిరుగుతూ ఎంజాయ్ చేస్తోంది. కూతురికి ఆరు మందికి పైగా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని ఆమె తల్లికి ఇటీవల తెలిసింది. నువ్వు చెడుదారిలో వెలుతున్నావని, నీ పద్దతి మార్చుకోవాలని తల్లి ఆమె కూతురిని మందలించింది. ఇక ముందు ఏ తప్పు చెయ్యనని తల్లికి చెప్పిన కూతరు కొంతకాలం సైలెంట్ గా ఉండిపోయింది. ఇటీవల బయటకు వెళ్లిన తల్లి దారుణ హత్యకు గురైయ్యింది. మహిళ హత్య సులో ఆమె కూతురితో పాటు ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అసలు మ్యాటర్ బయటకు వచ్చింది.

భర్త చనిపోయాడు

భర్త చనిపోయాడు

తమిళనాడులోని పళని సమీపంలోని పెత్తనాయకన్ పట్టి గ్రామంలో అన్నమ్మాల్ (55) అనే మహిళ నివాసం ఉంటున్నది. వివాహం చేసుకున్న అన్నమ్మాల్ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. అన్మమ్మాల్ దంపతులకు కొడుకు, భువన (27) అనే కూతురు ఉన్నారు. భర్త చనిపోవడంతో అన్నమ్మాల్ ఆమె కొడుకు, కూతురు భువనతో కలిసి నివాసం ఉండేది.

కూతురికి ఆరు మంది బాయ్ ఫ్రెండ్స్

కూతురికి ఆరు మంది బాయ్ ఫ్రెండ్స్

అన్మమ్మాల్ కొడుకు పెళ్లి చేసుకుని వేరుగా ఉంటున్నాడు. అన్నమ్మాల్ కూతురు భువన పెళ్లి చేసుకోకుండా గాలికి తిరుగుతోంది. భవనకు ఇప్పటి వరకు కూతురు కొంత మంది యువకులతో తిరుగుతూ ఎంజాయ్ చేస్తోంది. భువన కొంత మందితో తిరుగుతోందని ఆమె బాయ్ ఫ్రెండ్స్ కు తెలిసినా వాళ్లు ఏమాత్రం పట్టించుకోలేదు.

కూతురికి వార్నింగ్ ఇచ్చిన తల్లి

కూతురికి వార్నింగ్ ఇచ్చిన తల్లి


కూతురు భువన కొంతమంది పైగా బాయ్ ఫ్రెండ్స్ తిరుగుతోందని ఆమె తల్లి అన్మమ్మాల్ ఇటీవల తెలిసింది. నువ్వు చెడుదారిలో వెలుతున్నావని, నీ పద్దతి మార్చుకోవాలని అన్నమ్మాల్ ఆమె కూతురురు భువనను మందలించింది. ఇక ముందు ఏ తప్పు చెయ్యనని తల్లి అన్నమ్మాల్ కు చెప్పిన కూతరు భువన కొంతకాలం తల్లికి మ్యాటర్ తెలీకుండా కొంచెం సైలెంట్ గా ఉండిపోయింది.

 శవమై కనిపించిన తల్లి

శవమై కనిపించిన తల్లి

రెండు రోజుల క్రితం బయటకు వెళ్లిన అన్నమ్మాల్ గ్రామం సమీపంలోని నిర్జనప్రదేశంలో శవమై కనిపించింది. అన్నమ్మాల్ శవానికి పోస్టుమార్టం నిర్వహించారు. అన్నమ్మాల్ గొంతు నులిమి హత్య చేశారని పోస్టుమార్టం నివేదికలో వెలుగు చూసింది. అన్నమ్మాల్ హత్యకు గురైయ్యిందని తెలుసుకున్న పోలీసులు పలుకోణాల్లో విచారణ చేశారు.

కూతురు బాయ్ ఫ్రెండ్ అరెస్టు

కూతురు బాయ్ ఫ్రెండ్ అరెస్టు

అన్నమ్మాల్ హత్య సులో ఆమె కూతురు భువనను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారరించారు. భువన చాలాకాలంగా కొంతమంది యువకులతో తిరుగుతూ వారితో ఫోన్ లో మాట్లాడుతోందని పోలీసులు గుర్తించారు. భువన బాయ్ ఫ్రెండ్ కు కనగరాజ్ కు ఇటీవల తన కూతురితో తిరగకూడదని అన్నమ్మాల్ వార్నింగ్ ఇచ్చిందని పోలీసులు అన్నారు.

తల్లి హత్యకు ప్రియుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కూతురు

తల్లి హత్యకు ప్రియుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కూతురు


తన ప్రియురాలు భువనతో తిరగడానికి ఆమె తల్లి అన్నమ్మాల్ అడ్డుగా ఉందని ఆమెను కనగరాజ్ హత్య చేశాడని పోలీసులు అన్నారు. తల్లి అన్నమ్మాల్ హత్యకు ప్రియుడు కనగరాజ్ కు భువన సహకరించిందని వెలుగు చూడటంతో ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నామని పళని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+