Lady: ఆంటీతో అక్రమ సంబంధం, రింగ్ లో ఫింగర్ అంటూ ఏం చేశాడంటే ?, సైలెంట్ గా భర్త స్కెచ్ !
యువకుడికి పెళ్లికాకపోవడంతో ఆంటీ అతనికి ఆడదాని రుచి చూపించింది.అంతే మనోడు ఆంటీ ఇంటి చుట్టూ గిర్రున తిరిగేశాడు.మ్యాటర్ భర్తకు తెలిసింది.ఆంటీ నన్ను చిత్రహింసలకు గురి చేస్తోందని విషం తాగేసిన ప్రియుడు నేరుగా పోలీస్ స్టేషన్ కు
బెంగళూరు: కొంతకాలం క్రితం యువకుడికి, వివాహిత మహిళకు పరిచయం అయ్యింది. ఆంటీ ఆంటీ అంటూ ఆ యువకుడు ఆమెతో మాట్లాడటం మొదలు పెట్టాడు. భర్త ఎక్కడికి వెలుతాడు, ఎప్పుడు వస్తాడు అని పిన్ టూ పిన్ భార్యకు తెలుసు. పరిచయం అయిన యువకుడికి పెళ్లికాకపోవడంతో ఆంటీ అతనికి ఆడదాని రుచి చూపించింది. అంతే మనోడు ఆంటీ ఇంటి చుట్టూ గిర్రున తిరిగేశాడు. మ్యాటర్ భర్తకు తెలిసింది. పంచాయితీలు జరిగాయి. ఆంటీ నన్ను చిత్రహింసలకు గురి చేస్తోందని ఆరోపిస్తూ విషం తాగేసిన ప్రియుడు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. విషం తాగి పోలీస్ స్టేషన్ లో వాంతులు చేసుకుంటూ ప్రియుడు కుప్పకూలడంతో పోలీసులు బిత్తరపోయారు.

డెలవరీబాయ్
బెంగళూరు నగరంలోని చంద్రాలేఔట్ లో అనీల్ (30) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అనీల్ ఫుడ్ డెలవరీ బాయ్ గా ఉద్యోగం చేస్తున్నాడు. స్టైల్ గా రెడీ అవుతున్న అనీల్ బైక్ లో తిరుగుతూ ఫుడ్ డెలవరీ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ప్రతిరోజు అనీల్ అనేక ప్రాంతాల్లో ఇండ్లలో నివాసం ఉంటున్న వారికి ఫుడ్ డెలవరీ ఇస్తున్నాడు.

ఆంటీ ఆంటీ అని తెగ తిరిగేశాడు
చంద్రాలేఔట్ లో నివాసం ఉంటున్న వాహిత మహిళ (43) ఆమె భర్తతో కాపురం చేస్తోంది. అదే ప్రాంతంలో నివాసం ఉంటూ డెలవరీ బాయ్ గా పని చేస్తున్న డెలవరీ బాయ్ అనీల్ కు వివాహిత మహిళకు గత ఏడాది పరిచయం అయ్యింది. ఆంటీ ఆంటీ అంటూ అనీల్ ఆమెతో మాట్లాడటం మొదలు పెట్టాడు. తరువాత మేడమ్, అనీల్ ఫోన్ నెంబర్లు మార్చుకుని మాట్లాడుకుంటున్నారు. భర్త ఎక్కడికి వెలుతాడు, ఎప్పుడు వస్తాడు అని పిన్ టూ పిన్ అతని భార్యకు తెలుసు.

ఆంటీతో అక్రమ సంబంధం
అనీల్ కు ఇంకా పెళ్లికాలేదు. అనీల్ కు పెళ్లికాకపోవడంతో ఆంటీ అతనికి ఆడదాని రుచి చూపించింది. అంతే అనీల్ ఆంటీ ఇంటి చుట్టూ గిర్రున తిరిగేశాడు. చాలాకాలం అనీల్, వివాహిత మహిళ అక్రమ సంబంధం పెట్టుకుని పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు. అనీల్ బైక్ లో ఆంటీ చాలా ప్రాంతాలకు తిరిగిందని తెలిసింది. ఫుడ్ డెలవరీ ఇచ్చే ముసుగులో అనీల్ ఆంటీ ఇంటికి ఎక్కువగా వచ్చి వెలుతున్నాడు.

భర్త ఏం చేశాడంటే ?
భార్య అక్రమ సంబంధం కొనసాగిస్తోందని తెలుసుకున్న ఆమె భర్త రగిలిపోయాడు. భార్యను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి అనీల్ మీద భార్యతోనే ఫిర్యాదు చేయించాడు. ఈ సమయంలో ఫుడ్ డెలవరీ బాయ్ అనీల్‌ను స్టేషన్‌కు పిలిపించి పోలీసులు అతనికి లాఠీ దెబ్బల రుచి చూపించి ఆమె దూరంగా ఉండపోతే నీ కథ చూస్తామని హెచ్చరించారు. వివాహిత మహిళ భర్త కేసు వద్దు, అనీల్ కు గట్టిగా వార్నింగ్ ఇవ్వండి అని చెప్పడంతో ఆ సందర్బంలో పోలీసులు అతన్ని వదిలేశారు.

ఆంటీ మీద మోజు తీరకపోవడంతో ?
వివాహిత మహిళతో ఇంతకాలం ఎంజాయ్ చేసిన అనీల్ ఆమెను మరిచిపోలేకపోయాడు. ఆంటీకి ఫోన్ చేసి తనతో అక్రమ సంబంధం కొనసాగించాలని అనీల్ మహిళను చిత్రహింసలకు గురిచేస్తున్నాడని సమాచారం. ఈాసారి తన భర్త సీరియస్ అయితే తన జీవితం నాశనం అవుతుందని అనుకున్న మహిళ అనీల్‌పై ఫిర్యాదు చేసేందుకు మళ్లీ చంద్రలేఅవుట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అనీల్ తనకు ఫోన్లు చేసి పదేపదే విసిగిస్తున్నాడని మహిళ కేసు పెట్టింది.

విషం తాగి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన పొటుగాడు
మహిళ ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు అనీల్ కు ఫోన్ చేసి రేయ్ నువ్వు వెంటనే పోలీస్ స్టేషన్ రారా అని చెప్పారు. ఆంటీ నా మీద మరోసారి కేసు పెట్టిందనే విషయం తెలుసుకున్న అనీల్ విషం తాగేసి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. ఈ ఆంటీ నన్ను వేధిస్తోందని, నాపై పదే పదే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తోందని, అందుకే నేను చచ్చిపోవాలని విషం తాగాను అని పోలీసులకు చెప్పాడు.

ఎంతపని చేశావురా అనీల్ ?
పోలీసులు విచారణ చేస్తున్న సమయంలో అనీల్ వాంతులు చేసుకుంటూ అక్కడే కుప్పకూలిపోయాడు. బిత్తరపోయిన పోలీసులు వెంటనే అనీల్ ను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లి అతనికి ప్రథమ చికిత్స అందించి తరువాత మురుగైన చికిత్స కోసం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అనీల్ కోలుకున్నాడని, అతను ప్రాణాపాయం లేదని అధికారులు తెలిపారు. విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసిన అనీల్ మీద కేసు నమోదు చేసిన చంద్రాలేఔట్ పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. ఆంటీ వేధిస్తోందని అనీల్, మాజీ ప్రియుడు టార్చర్ పెడుతున్నాడని ఆంటీ కేసులు పెట్టుకుని ఇప్పుడు ఆ ఏరియాలో హాట్ టాపిక్ అయ్యారు.
-
"బ్రకోలి కర్రీ" ఎప్పుడైనా ట్రై చేశారా..? -
"మిల్ మేకర్ బ్రెడ్ ఆమ్లెట్" ఇలా చేస్తే ముక్క కూడా వదలరు !! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ












Click it and Unblock the Notifications