Aunty: అత్తకు ప్రియుడు, అమ్మాయికి మొగుడు, అల్లుడిని లేపుకుపోయిన అత్త, మస్త్ మసాజ్, లిక్కర్ పార్టీ !
కోల్ కత్తా: కాలేజ్ లో చదువుతున్న సమయంలో పరిచయం అయిన యువతి యువకుడు ప్రేమించుకోవడం, ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతి, యువకుడు ప్రేమించుకోవడం, పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడం, సోషల్ మీడియాలో పరిచయం అయిన వారు ప్రేమించుకోవడం, ఒకే చోట ఉద్యోగాలు చేస్తూ ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడం మనం చాలానే చూశాము, ఇప్పుడు చూస్తూనే ఉన్నాము. కొందరు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నారు. కొందరు పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తున్నారు. పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్న యువతి ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. దంపతుల మద్య గొడవలు జరగడంతో ఇరు వైపుల పెద్దలు పంచాయితీలు చేశారు. పెద్దల సలహామేరకు భర్త అతని భార్య పుట్టింటిలో ఉంటూ కాపురం చేస్తున్నాడు. రానురాను భర్త తీరులో మార్పు వచ్చింది. భార్యను పల్లెత్తిమాట కూడా అనకుండా ఆమె ఇంటిలోనే మూడు సంవత్సరాల నుంచి ఉంటున్నాడు. అయితే భర్త మారిపోవడానికి అసలు కారణం తెలుసుకున్న అతని భార్య షాక్ అయ్యింది. తన తల్లితో తన భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకుని హడలిపోయింది. మ్యాటర్ లీక్ కావడంతో అల్లుడు అత్తను లేపుకుని వెళ్లిపోవడం కలకలం రేపింది.

గ్రాండ్ గా పెళ్లి చేసిన పెద్దలు
పశ్చిమ బెంగాల్ లో క్రిష్ణ గోపాల్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. పశ్చిమ బెంగాల్ కు చెందిన ప్రియాంకా దాస్ అనే యువతికి, క్రిష్ణ గోపాల్ దాస్ కు వివాహం చెయ్యాలని పెద్దలు మాట్లాడుకున్నారు. 2016లో క్రిష్ణ గోపాల్ దాస్, ప్రియాంకా దాస్ ల వివాహం బంధువులు సమక్షంలో గ్రాండ్ గా జరిపించారు.

దంపతుల హ్యాపీలైఫ్
వివాహం సమయంలో క్రిష్ణ గోపాల్ దాస్ కు ప్రియాంకా దాస్ కుటుంబ సభ్యులు భారీ మొత్తంలో బంగారు నగలు, నగదు కట్నం కింద ఇచ్చారు. వివాహం జరిగిన రెండు సంవత్సరాలు క్రిష్ణ గోపాల్ దాస్, ప్రియాంకా దాస్ దంపతులు చాలా సంతోషంగా గడిపారు. క్రిష్ణ గోపాల్ దాస్ అతని భార్య ప్రియాంకా దాస్ తో కలిసి బంధువులు, స్నేహితుల ఇళ్లకు వెళ్లి వస్తూ సంతోషంగా గడిపాడు.

దంపతుల మద్య పంచాయితీలు
పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్న ప్రియాంకా దాస్ ఆమె భర్త క్రిష్ణ గోపాల్ దాస్ తో సంతోషంగా కాపురం చేసింది. మూడు సంవత్సరాల క్రితం క్రిష్ణ గోపాల్ దాస్, ప్రియాంకా దాస్ దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. క్రిష్ణ గోపాల్ దాస్, ప్రియాంకా దాస్ దంపతుల మద్య గొడవలు జరగడంతో ఇరు వైపుల పెద్దలు పంచాయితీలు చేశారు. పెద్దల సలహామేరకు క్రిష్ణ గోపాల్ దాస్ అతని భార్య ప్రియాంకా దాస్ ను రెండు నెలలు పుట్టింటిలో ఉండాలని చెప్పి ఆమెను పంపించాడు.

కూతురు లేని టైమ్ లో అత్తతో అల్లుడు ?
పుట్టింటిలో ఉంటున్న భార్య ప్రియాంకా దాస్ ను చూడటానికి క్రిష్ణ గోపాల్ దాస్ అప్పుడప్పుడు ఆమె ఇంటికి వెళ్లేవాడు. ఆ సమయంలో భార్య ప్రియాంకా దాస్ తల్లి షిబాలీ దాస్ తో మాట్లాడటం మొదలు పెట్టాడు. రానురాను కూతురు ప్రియాంకా దాస్ ఇంట్లో లేని సమయంలో షిబాలీ దాస్ ఆమె కూతురు ప్రియాంకా దాస్ భర్త క్రిష్ణ గోపాల్ దాస్ తో రాసుకుని పూసుకుని తిరుగుతూ చనువు పెంచుకుంది.

మూడు సంవత్సరాలు అత్తా అల్లుడు ఎంజాయ్
భార్య ప్రియాంకా దాస్ ఇంట్లో లేని సమయంలో క్రిష్ణ గోపాల్ దాస్ అతని అత్త షిబాలీ దాస్ ను లొంగదీసుకుని ఆమెతో ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టాడు. గత మూడు సంవత్సరాల నుంచి క్రిష్ణ గోపాల్ దాస్ అతని తల్లిదండ్రులను కూడా చూడటానికి వెళ్లకుండా భార్య ప్రియాంకా దాస్ ఇంట్లోనే సెటిల్ అయిపోయి అత్త షిబాలీ దాస్ తో పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తున్నాడు.

అల్లుడితో బెడ్ రూమ్ లో రెడ్ హ్యాండెడ్ గా చిక్కిపోయింది
రెండు వారాల క్రితం ప్రియాంకా దాస్ ఆమె బంధువుల ఇంటికి వెళ్లింది. కూతురు ఊరికి వెళ్లిందని అనుకున్న షిబాలీ దాస్ ఆమె అల్లుడు క్రిష్ణ గోపాల్ దాస్ తో బెడ్ రూమ్ లో సెటిల్ అయిపోయింది. ఊరికి వెళ్లిన ప్రియాంకా దాస్ మరుసటి రోజు ఇంటికి వెళ్లిపోయింది. ఆ సమయంలో బెడ్ రూమ్ లో తన తల్లి షిబాలీ దాస్, తన భర్త క్రిష్ణ గోపాల్ దాస్ నగ్నంగా ఎంజాయ్ చేస్తున్న విషయం రెడ్ హ్యాండెడ్ గా చూసిన ప్రియాంకా దాస్ షాక్ అయ్యింది.

నా కాపురం నాశనం చేస్తావా ?
తన భర్త క్రిష్ణ గోపాల్ దాస్ తో తన తల్లి షిబాలీ దాస్ అక్రమ సంబంధం పెట్టుకున్న విషయం తెలుసుకున్న ప్రియాంకా దాస్ రగిలిపోయింది. తన కాపురం నాశనం చేస్తావా అంటూ తల్లితో గొడవపడింది. ఇక ముందు ఇలా జరగదని షిబాలీ దాస్ ఆమె కూతురు కాళ్లు పట్టుకుంది. అయితే ఒక్క క్షణం కూడా ఈ ఇంటిలో ఉండటానికి వీళ్లేదని భర్త క్రిష్ణ గోపాల్ దాస్ ను అతని భార్య ప్రియాంకా దాస్ మెడపట్టుకుని బయటకు గెంటేసింది.

అల్లుడిని లేపుపోయిన అత్త
గొడవ జరిగిన మూడు రోజులకు అత్త షిబాలీ దాస్ ఆమె అల్లుడు క్రిష్ణ గోపాల్ దాస్ తో కలిసి ఊరు వదిలి పారిపోయింది. తన భర్తతో కలిసి తల్లి పారిపోయిందని తెలుసుకున్న ప్రియాంకా దాస్ రగిలిపోయి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు రంగంలోకి దిగి షిబాలీ దాస్ కోసం గాలించారు. అల్లుడిని లేపుకుని వెళ్లిన అత్త షిబాలీ దాస్ అతనితో హ్యాపీగా ఎంజాయ్ చేసింది.

అత్తా అల్లుడు మందు పార్టీలు
అల్లుడు క్రిష్ణ గోపాల్ దాస్ తో కలిసి మద్యం సేవిస్తూ ఎంజాయ్ చేస్తున్న అత్త షిబాలీ దాస్ అడ్రస్ తెలుసుకుని వారిని పట్టుకున్నారు. తాను తన అల్లుడు క్రిష్ణ గోపాల్ దాస్ తో కలిసి ఉంటానని షిబాలీ దాస్ మొండికేయడంతో పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు, పెద్దలు కలిసి క్రిష్ణ గోపాల్ దాస్, అతని అత్త షిబాలీ దాస్ కు చివాట్లు పెట్టి పంచాయితీలు చేస్తున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications