Aunty: పుట్టింటికి చెక్కేసిన భార్య, రగిలిపోయిన భర్త, అత్త మీద రివాల్వర్ తో కాల్పులు, క్లైమాక్స్ లో ?

న్యూఢిల్లీ: పెద్దలు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు. కొంతకాలం క్రితం దంపతుల మద్య తేడాలు వచ్చాయి. పెద్దలు కొన్నిసార్లు పంచాయితీలు చేసినా దంపతుల మద్య గొడవలు అలాగే జరుగుతున్నాయి. భర్తతో గొడవపడిన భార్య ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యను ఇంటికి పిలుచుకుని రావాలని ఆమె భర్త అనేకసార్లు ఫోన్లు చేశాడు. అయితే భర్త ఫోన్ చేసినా అతని భార్య మాత్రం రాజీపడలేదు. ఏదో ఒకటి తేల్చుకుందామని భర్త అతని భార్య ఇంటికి వెళ్లాడు. అక్కడ భార్య, ఆమె తల్లి అతని మీద చిందులు వేశారని తెలిసింది. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన యువకుడు పిల్లను ఇచ్చి పెళ్లి చేసిన అత్త మీద రివాల్వర్ తో కాల్పులు జరిపాడు. అయితే అల్లుడు గురి తప్పిందో, అత్త ప్రాణం గట్టిదో కాని అక్కడ ఓ సంఘటన జరిగింది.

 ఢిల్లీలో దంపతులు

ఢిల్లీలో దంపతులు

దేశరాజధాని ఢిల్లీలోని సాగర్ పూర్ లో సరితా అనే మహిళ నివాసం ఉంటున్నది. సరితాకు రుచితా అలియాస్ రుచి అనే కుమార్తె ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం ఢిల్లీలోని నివాసం ఉంటున్న గౌవర్ (32) అనే యువకుడితో రుచితా వివాహం జరిగింది. పెద్దలు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న గౌరవ్, రుచితా దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు.

 పుట్టింటికి వెళ్లిపోయిన భార్య

పుట్టింటికి వెళ్లిపోయిన భార్య

సంతోషంగా కాపురం చేస్తున్న రుచితా, గౌరవ్ దంపతులు హ్యాపీగా బయట తిరుగుతుంటారు. కొంతకాలం క్రితం గౌరవ్, రుచితా దంపతుల మద్య తేడాలు వచ్చాయి. పెద్దలు కొన్నిసార్లు పంచాయితీలు చేసినా రుచితా, గౌరవ్ దంపతుల మద్య గొడవలు అలాగే జరుగుతున్నాయి. భర్త గౌరవ్ తో గొడవపడిన అతని భార్య రుచితా సాగర్ పూర్ లోని ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.

 బెట్టు చేసిన భార్య

బెట్టు చేసిన భార్య

భార్య రుచితాను ఇంటికి పిలుచుకుని రావాలని ఆమె భర్త గౌరవ్ ఇప్పటికే అనేకసార్లు ఆమెకు ఫోన్లు చేశాడు. భర్త గౌరవ్ ఫోన్లు చేసినా రుచితా మాత్రం బెట్టు చేసిందని తెలిసింది. భార్య రుచితాను ఇంటికి పిలుచుకుని రావాలని ఆమె భర్త గౌరవ్ అనేకసార్లు ఫోన్లు చేసి విగిపోయాడు. గౌరవ్ ఫోన్ చేసినా అతని భార్య రుచితా మాత్రం రాజీపడలేదు.

 రివాల్వర్ తో అత్త మీద కాల్పులు జరిపిన అల్లుడు

రివాల్వర్ తో అత్త మీద కాల్పులు జరిపిన అల్లుడు

ఏదో ఒకటి తేల్చుకుందామని గౌరవ్ సోమవారం రాత్రి అతని భార్య రుచితా పుట్టింటికి వెళ్లాడు. అక్కడ భార్య రుచితా, ఆమె తల్లి సరితా కలిసి గౌరవ్ మీద చిందులు వేశారని తెలిసింది. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన గౌరవ్ పిల్లను ఇచ్చి పెళ్లి చేసిన అత్త సరితా మీద రగిలిపోయి జోబులో ఉన్న రివాల్వర్ తో ఆమె మీద కాల్పులు జరిపాడు.

Recommended Video

    సాయి ప్రియ కథ కంచికి, మరి కోటి ఖర్చు సంగతేంటి.*Viral || Telugu OneIndia
     తప్పించుకున్న అత్త

    తప్పించుకున్న అత్త

    అయితే అల్లుడు గౌరవ్ గురి తప్పిందో, అత్త సరితా ప్రాణం గట్టిదో కాని బుల్లెట్లు అత్త వెనుక ఉన్న గొడకు తగిలాయని డీసీపీ మనోజ్ అన్నారు. అత్త సరితా మీద రివాల్వర్ తో కాల్పులు జరిపిన గౌరవ్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని డీసీపీ మనోజ్ స్థానిక మీడియాకు చెప్పారు. తన తల్లి సరితాను తన భర్త గౌరవ్ హత్య చెయ్యడానికి ప్రయత్నించాడని అతని భార్య రుచితా కేసు పెట్టిందని పోలీసులు తెలిపారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+