పట్టాలు తప్పిన ఔరంగాబాద్-హైదరాబాద్ రైలు, పక్కకు ఒరిగిన బోగీలు
కర్నాటకలోని బీదర్‌లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఔరంగబాద్ - హైదరాబాద్ రైలు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో రైలు ఇంజిన్, రెండు బోగీలు పక్కకు ఒరిగాయి.
హైదరాబాద్/బెంగళూరు: కర్నాటకలోని బీదర్‌లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఔరంగబాద్ - హైదరాబాద్ రైలు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో రైలు ఇంజిన్, రెండు బోగీలు పక్కకు ఒరిగాయి.

ఈ సంఘటన బీదర్ జిల్లాలోని ఔరద్‌లో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన విషయం తెలియగానే రైల్వే అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానిక గ్రామ ప్రజలు రైలులోని ప్రయాణీకులను బయటకు తీసుకు వచ్చారు.













Click it and Unblock the Notifications