విద్యార్థితో కామక్రీడ, లేడీ టీచర్ కు జైలు శిక్ష
క్యూన్స్ లాండ్: మైనర్ ను లోంగదీసుకుని లైంగిక వేధింపులకు గురి చేసిన ఉపాధ్యాయురాలు జైలుకు వెళ్లింది. తాను తప్పు చేశానని నేరం అంగీకరించడంతో ఆమెకు తక్కువ జైలు శిక్ష పడింది. ఆస్ట్రేలియాకు చెందిన ఉపాధ్యాయురాలి సరసాలు వెలుగు చూసింది.
ఆస్ట్రేలియాలోని క్యూన్స్ లాండ్ లో ఓ పాఠశాలలో ప్రత్యేక విద్యను బోధించడానికి 2011లో ఓ ఉపాధ్యాయురాలిని నియమించారు. ఆమె వయస్సు 27 సంవత్సరాలు. అదే స్కూల్ విద్యాభ్యాసం చేస్తున్న 14 సంవత్సరాల బాలుడి మీద ఆమె కన్ను పడింది.

ఆ బాలుడికి విద్యతో పాటు సరసాలు నేర్పించింది. గత 18 నెలలుగా ఆ బాలుడిని లోంగదీసుకుని తన లైంగిక వాంచ తీర్చుకుంటున్నది. ఎప్పుడు పడితే అప్పుడు బాలుడిని తీసుకు వెళ్లి లైంగిక వాంచ తీర్చుకోవడం మొదలు పెట్టింది.
బాలుడి ప్రవర్తనలో మార్పులు రావడంతో అతని కుటుంబ సభ్యులు ఆరా తీశారు. అసలు విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయస్థానంలో ఆ లేడి టీచర్ నేరం అంగీకరించింది. మైనర్ ను లైంగిక వేదింపులకు గురి చేసినందుకు న్యాయస్థానం ఆమెకు ఆరున్నర సంవత్సరాలు జైలు శిక్ష విధించింది.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications