డ్రైవర్‌పై రేప్‌యత్నం షాక్:ఆమె బట్టలు చించి, వీడియో

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆటో డ్రైవర్ పైన అత్యాచారయత్నానికి పాల్పడిన కేసులో షాకింగ్! నిందితురాలి ప్లాటులో మరో నలుగురు ఆటో డ్రైవర్ల లైసెన్సులు, బ్యాడ్జిలు లభ్యమయ్యాయి. ఢిల్లీ పోలీసులు ఆటో డ్రైవర్ పైన అత్యాచారానికి పాల్పడిన నిందితురాలిని అరెస్టు చేశారు.

డ్రైవర్ పైన అత్యాచారానికి పాల్పడిన వారు అమ్మాయిలుగా భావించినప్పటికీ వారు పెద్దవారని చెబుతున్నారు. ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఆటోలో వచ్చిన ఆమె డబ్బుల కోసం తన ఫ్లాట్‌కు రావాలని డ్రైవర్‌కు సూచించింది.

Auto driver alleges sexual assault by woman Passenger, arrest

అతను రాగానే, అకస్మాత్తుగా తలుపులు వేసి మద్యం అందించింది. లైంగిక చర్యకు బలవంతం చేసింది. దీంతో ఆటోడ్రైవర్ తిరస్కరించాడు. ఆమె అతని వస్త్రాలు చించేసింది. ఈలోగా ఆమె స్నేహితురాలు కెమెరాతో వచ్చి ఆ దృశ్యాన్ని వీడియో తీసింది.

తప్పించుకునేందుకు బాల్కనీ నుండి దూకిన ఆటో డ్రైవరుకు కాళ్లు విరిగాయి. పోలీసులు ఓ మహిళను అరెస్టు చేశారు. ఆమె స్నేహితురాలు పరీరాలో ఉంది. నిందితురాలి ప్లాటులో మరో నలుగురు ఆటో డ్రైవర్ల లైసెన్సులు, బ్యాడ్జిలు లభ్యమయ్యాయి. దీని ప్రకారం ఆమె చాలామందిని లోబర్చుకొని ఉంటుందని అనుమానిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+